Its time to party
చిత్రం : అత్తారింటికి దారేది (AttAriNTiki dArEdi).. (2013)
రచన : రామజోగయ్యశాస్త్రిసంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : డేవిడ్ సిమోన్, మాల్గాడి శుభ, బృందం
ఆమె: ఓరి దేవుడో దేవుడో ఏం పిల్లగాడే
మిల్లీమీటరైన వదలకుండ దిల్లో నిండినాడే
కళ్లలోన కత్తులున్న తీవ్రవాదిలా
మాటల్లోన మత్తులున్న మంత్రవాదిలా
పరేషాను చేస్తున్నాడిలా
పట్టుకో... హో పట్టుకో
అతడు: Its time to party now...
Its time to party now...
నోటికొచ్చిన పాటేదో పాడెయ్ పాడెయ్ పాడెయ్ పాడెయ్
ఒంటికొచ్చిన డ్యాన్సేదో చేసెయ్ చేసెయ్ రో
బృందం: Its time to party (2)
అ: చేతికందిన డ్రింకేదో
తాగెయ్ తాగెయ్ తాగెయ్ తాగెయ్
లోకమంతా ఉయ్యాలే ఊగెయ్ ఊగెయ్ రో
బృందం: Its time to party (2)
అతడు: Come on come on lets chill and
thrill and kill it now
Come on come on పిచ్చెక్కించేద్దాంరో
Come on come on lets rock it shake it break it now
Come on come on తెగ జల్సా చేద్దాంరో
Its time to party now...
Its time to party now రావే ఓ పిల్లా
Its time to party now చేద్దాం గోల
Its time to party now రావే ఓ పిల్లా
మనకంటే గొప్పోళ్లా టాటా బిర్లా
॥దేవుడో॥
చరణం : 1
ఆ: ఎడిసన్ను బల్బులోని
ఫిలమెంటు వైరు నేను
అట్టా నను టచ్ చేశావో
ఇట్టా స్విచ్చునౌతాను
బృందం: Its time to party (2)
అ: మైక్రోవేవ్ మంటలాగా
సెలైంటు ఫైరు నేను
నువు కొంచెం అలుసిచ్చావో టాలెంటే చూపిస్తాను
బృందం: Its time to party (2)
హే భాయ్ అబ్బాయ్ లవ్ గాడ్‌కు నువ్వు క్లోనింగా
అమ్మోయ్ అమ్మాయ్ తొలిచూపుకే ఇంతటి ఫాలోయింగా
॥Its time to party॥
చరణం : 2
ఆ: మై నేమ్ ఈజ్ మార్గరీటా మాక్‌టైల్లా పుట్టానంటా
చూపుల్తో అందమంతా సరదాగా సిప్ చేయ్‌మంటా
బృందం: Its time to party (2)
అ: వాచ్‌మేనే లేనిచోట వయసే ఒక పూలతోట
వెల్కమ్మని పిలిచావంటే తమ్మెదలా వాలిపోతా
బృందం: Its time to party (2)
ఆ: హల్లో హల్లో అని పిలవాలా నినుపేరెట్టి
అ: పిల్లో పిల్లో నను లాగొద్దట్టా దారం కట్టి
॥Its time to party॥
Attarrintiki Daaredi Movie || ItsTime To Party Song With Lyrics|| Pawan Kalyan,Samantha, Pranitha
U also Like:
Attarrintiki Daaredi Movie || Aaradugula Bullet Full Song With Lyrics || Pawan Kalyan, SamanthaAttarrintiki Daaredi Movie || Bapu Gari Bommo Full Song With Lyrics || Pawan Kalyan, Samantha
Attarrintiki Daaredi Movie || Kirraaku Full Song With Lyrics || Pawan Kalyan,Samantha, Pranitha
Attarrintiki Daaredi Movie || Ninnu Chudagane Full Song With Lyrics || Pawan Kalyan, Samantha
Kaatama Rayuda Song With Lyrics By Powerstar Pawan Kalyan - Attarrintiki Daaredi