Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

పల్లవి :
బూమ్ షకనక భూత సుందరీ
ఏం నకనక ఆకలే అది
తాటతీసి తందూరి వండుకొని
తింటున్నావే ఏరీ కోరీ
రావణాసురుడి సొంత సోదరి
దారుణంగ నా వెంట పడిపడీ
రాచి రాచి రంపాన పెట్టకని
అంటున్నానే బతిమాలి
వాల్కనో ఓణీ కడితే
నీకులా ఉంటుందేమో
ననన ననన నా...
బుద్ధుడే ఇరిటేటయ్యే
బార్బీడాల్ నువ్వేనేమో
ననన త్వరపడి అనకలా
కరకర ఒహ్హొహోహా
కొరకొర ఒహ్హొహోహా
చెలిమిలో ఛలో ఛలో సబ్ చల్తాహై
వదలవే ఒహ్హొహోహా
కదలవే ఒహ్హొహోహా
నువు నువే ఛలో ఛలో సబ్ చల్తాహై
come on boy boy give
her a chance again
you make her feel like
loser number one
hurting her blaming her
bringing in bringing in down
॥come॥

చరణం : 1
బ్రహ్మ చేసిన మిస్టేక్‌వా
దిమ్మ తిరిగే హెడేక్‌వా
తలగడలో టైం బాంబ్‌వయ్యావా
come on boy boy don't
treat her wrong
నిద్రపట్టని బెడ్‌లైట్‌వా
మబ్బుపట్టిన డే లైట్‌వా
సెర్చ్ లైట్‌లా నా తప్పులు వెతికావా
come on good boy
సారీ చెబుతూ ప్రతిసారీ వచ్చే
ప్రాబ్లమ్ నువ్వా...
వాల్యూమ్ కంట్రోల్ ఏమాత్రం
లేనే లేని మంగేష్కర్ మెలడీవయ్యావా
come on baby give me
whats all you can (3)

చరణం : 2
అడుగెడితే అంతా ఖతం
చితికినదే నా జీవితం
దడదడగా దండాలు పెడుతున్నా
come on cutie boy
don't say that again
విసుగుపడి నిందించటం
మనసుపడి మన్నించడం
నన్ను నేనిలా భరించలేకున్నా
come on cutie boy don't say that
అమ్మో అందం ఇజ్ ఈక్వల్ టు
అపాయం అది నువ్వే
మరపే రాని ఆ రెండో ఎక్కంలాగా
కల్లోనూ గుర్తొస్తున్నావే
॥come॥॥షకనక॥

చిత్రం : Mahesh ఖలేజా (2010)
రచన : రామజోగయ్యశాస్ర్తి
సంగీతం : మణిశర్మ
గానం : రంజీత్, శ్రావణిభార్గవి

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |