Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : స్వాతివుుత్యం (1986)
రచన : డా॥సి.నారాయుణరెడ్డి
సంగీతం : ఇళయురాజా
గానం : పి.సుశీల


పల్లవి :
లాలీ లాలీ లాలీ లాలీ...
లాలీ లాలీ లాలీ లాలీ...
వటపత్రశాయికి వరహాల లాలి
రాజీవ నేత్రునికి రతనాల లాలి


అనుపల్లవి :
మురిపాల కృష్ణునికి... ఆ... ఆ...
మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి
జగమేలు స్వామికి పగడాల లాలి


చరణం : 1
కళ్యాణ రామునికి కౌసల్య లాలి (2)
యదువంశ విభునికి యశోద లాలి (2)
కరిరాజ ముఖునికి...
కరిరాజ ముఖునికి గిరి తనయ లాలి (2)
పరమాంశభవునికి పరమాత్మ లాలి


చరణం : 2
జోజో జోజో జో జోజో జోజో జో...
అలమేలు పతికి అన్నమయ్య లాలి (2)
కోదండరామునికి గోపయ్య లాలి (2)
శ్యామలాంగునికి శ్యామయ్య లాలి (2)
ఆగమనుతునికి త్యాగయ్య లాలి ॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |