Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : Mr.పర్‌ఫెక్ట్ (2011)
రచన : అనంత శ్రీరామ్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : సాగర్, మేఘ


పల్లవి :
ఆకాశం బద్దలైనా సౌండు గుండెలోన
మోగుతుంది నిన్ను కలిశాక
మేఘాలే గుద్దుకున్న లైటు క ళ్లలోన
చేరుకుంది నిన్ను కలిశాక
రై రై రై రైడ్ చేసెయ్ రాకెట్‌లా మనసునీ
సై సై సై సైడ్ చేసెయ్ సిగ్నల్స్‌తో ఏం పనీ
ఇక హైవేలైనా వన్‌వేలైనా
కదలదే బండి తేరే బినా ॥

చరణం : 1
పార్టీలా ఉంది నీతోటి ప్రతిక్షణం
ఎందుకంటే చెప్పలేను కారణం
టేస్టీగా ఉంది నువు చెప్పే ప్రతి పదం
బాగుందబ్బా మాటల్లోన ముంచడం
హే రోలర్ కోస్టర్ ఎంతున్నా
ఈ థ్రిల్లిస్తుందా జాణా
నీతో పాటు తిరిగేస్తుంటే జోరే తగ్గేనా
కార్టూన్ చానెల్‌లోనైనా ఈ ఫన్నుందాలోలోనా
నీతో పాటు గడిపేస్తుంటే ైటె మే తెలిసేనా
ఇక సాల్సాలైనా సాంబాలైనా
కదలదే ఒళ్లు తేరే బినా ॥

చరణం : 2
ఆన్‌లైన్‌లో నువ్వు హాయ్ అంటే నా మది
క్లౌడ్ నైన్‌లోకి నన్ను తోస్తది
ఆఫ్‌లైన్‌లో నువ్వు ఉన్నావంటే మది
కోల్ మైన్‌లోకి కూరేస్తది
ఏ ప్లేస్ అయినా
గ్రీటింగ్ కార్డ్‌లా కనిపిస్తుంది జాణా
నాతో పాటు ఈ ఫీలింగు నీకు కొత్తేనా
ఏ రోజైనా వాలెంటైన్స్ డే అనిపిస్తుంది మైనా
నాతో పాటు అడుగేస్తుంటే నీకు అంతేనా
ఇక డేటింగైనా ఫైటింగైనా
గడవడే రోజు తేరే బినా

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |