Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : నేను.. నా రాక్షసి (2011)
రచన, సంగీతం, గానం : విశ్వ


పల్లవి :
వయ్యారి నిన్ను చూసి
నన్ను నేను మరచిపోయా
నీ ఒంపుసొంపు చూసి
నాలో నేను మురిసిపోయా ॥
ఇలాగ ఎదురురాగ పలకరించ కలవరించా
అందాల రాజహంస నడకచూసి పరవశించా
పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో (2)
నే ప్రేమలోన పడితినమ్మో...

చరణం : 1
మిలమిల మెరుపుతీగ
దరికిరాగ దిల్‌తో పెహ్‌లా
మతిచెడి పలువిధాల
వలపు రేగే ముఝ్‌కో పెహ్‌లా ॥
కుల్లాస కులుకు తార అలుకమాని పలుకవేలా
బడాయి తగదు బేల వగలుమాని వినవదేలా


చరణం : 2
నడకలు హొయలు మీర
ఇలకుజారె జఘన తార
కదిలెరో సుగుణశీల అలవికాని అభినయాల ॥
కల్లోలమయ్యి మునిగి ఉల్లమెల్ల మోహనాల
సమ్మోహనాలు కలిగి తనివితీర తన్ భీ డోలా
చమ చమ చమ చమకు తార ॥॥
Watch Youtube Trailer

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |