Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

Nenani Neevani - Kottha Bangaru Lokam



Directed by : Srikanth Addala
Produced by : Dil Raju
Written by : Srikanth Addala
Starring :Varun Sandesh ... Balu;Shweta Basu Prasad ... Swapna
Prakash Raj... Balu's Fath;Jaya Sudha.... Balu's Mother
Music by Mickey J. Meyer
Cinematography Chota K. Naidu
Editing by Marthand K. Venkatesh
Release date(s) 9 October 2008
Country India
Language Telugu

  • Click Here to Listen Kotha Bangaru Lokam Audio Songs at MusicMazaa.com
  • Lyrics: Seetharama Shastri
    Music: Mickey J. Meyer
    Singer: Shweta Pandit

    నేనని నీవని వేరుగా లేమని
    చెప్పినా వినరా ఒకరైన
    నేను నీ నీడని నువ్వు నా నిజమని
    ఒప్పుకోగలరా ఎప్పుడైన
    రెప్ప వెనకాల స్వప్నము ఇప్పుడెదురయ్యే సత్యము తెలిస్తె
    అడ్డుకొగలదా వెగము, కొత్త బంగారు లొకము పిలిస్తే

    మొదటిసారి మదిని చేరి నిదుర లేపిన ఉదయమా
    వయసులొని పసితనాన్ని పలకరించిన ప్రనయమా
    మరీ కొత్తగా మరొపుట్టుక అనెటట్టుగా
    ఇది నీమాయేగా

    నేనని నీవని వేరుగా లేమని
    చెప్పినా వినరా ఒకరైన
    నేను నీ నీడని నువ్వు నా నిజమని
    ఒప్పుకోగలరా ఎప్పుడైన
    రెప్ప వెనకాల స్వప్నము ఇప్పుడెదురయ్యే సత్యము తెలిస్తె
    అడ్డుకొగలదా వెగము, కొత్త బంగారు లొకము పిలిస్తే

    పదము నాది పరుగు నీది
    తగువు నాదే తెగువ నీదే గెలుచుకొ పురుశొత్తమా
    నువ్వె దారీగా నిన్నే చెరగా
    ఏటూచూడకా వెనువెంటేరానా

    నేనని నీవని వేరుగా లేమని
    చెప్పినా వినరా ఒకరైన
    నేను నీ నీడని నువ్వు నా నిజమని
    ఒప్పుకోగలరా ఎప్పుడైన
    రెప్ప వెనకాల స్వప్నము ఇప్పుడెదురయ్యే సత్యము కలిస్తే
    అడ్డుకొగలదా వెగము, కొత్త బంగారు లొకము పిలిస్తే

    Nijamga Nenena - Kottha Bangaru Lokam



    Directed by : Srikanth Addala
    Produced by : Dil Raju
    Written by : Srikanth Addala
    Starring :Varun Sandesh ... Balu;Shweta Basu Prasad ... Swapna
    Prakash Raj... Balu's Fath;Jaya Sudha.... Balu's Mother
    Music by Mickey J. Meyer
    Cinematography Chota K. Naidu
    Editing by Marthand K. Venkatesh
    Release date(s) 9 October 2008
    Country India
    Language Telugu

  • click here to listen the album
    1. నిజంగా నేనేనా, ఇలా నీ జతలో ఉన్నా
      ఇదంతా ప్రేమేనా, ఎన్నో వింతలు చూస్తున్నా
      యెదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా
      వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా
      హరే హరే హరే హరే హరే రామ
      మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా
      ఎంతో హుషారగు గా ఉన్నదేమో లోన
      ఏమ్మా…..నిజంగా నేనేనా….

      ఈ వయస్సు లో ఒక్కొక్షణం ఒక్కో వసంతం
      నా మనసుకి ప్రతి క్షణం నువ్వే ప్రపంచం
      ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం
      అడుగులలోన అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా
      అలసట రాదు గడచిన కలం ఇంతని నమ్మనుగా
      నిజంగా నేనేనా…

      నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటే
      నా గతాలనే కవ్వింతలై పిలుస్తూ ఉంటే
      ఈ వారాలుగా ఉల్లాసమే కురుస్తూ ఉంటే
      పెదవకి చంప తగిలిన చోట పరవశమేదో తోడవుతుంటే
      పగలే అయినా గగనము లోన తారలు చేరేనుగా
      నిజంగా నేనేనా….



    nannu chupagala - avakay biryani


    telugu movie songs lyrics


    Lyircs: Vanamali
    Music: Manikanth Kadri
    Artist(s): Karthik, Swetha

    నన్ను చూపగల అద్దం, నువ్వు కాకా మరి ఎవరు అన్నది మనసే (2)

    నిదురించిన నా ఆశలు ఎదురుగ నిలిచిన నిమిషాన
    ఇన్నాలకి నేలోనను దాచిన సంగతి కనుగొన్న
    నిదురించిన న ఆసలు ఎడురుగు నిలిచిన నిమిషాన
    నేనిక లేన, నువ్వైయాన

    నన్ను చూపగల అద్దం, నువ్వు కాకా మరి ఎవరు అన్నది మనసే (2)

    ఈక్షణమే మనకై వేచే, మనసులనే ముడివేసే
    కడదాకా నీతో సాగే, కలలేవో చిగురించే
    నిలువెల్ల నాలోన, తడబాటే చూస్తున్నా
    నిన్ను చేరే వేళల్లో , తపనేదో ఆగేనా

    నన్ను చూపగల అద్దం, నువ్వు కాకా మరి ఎవరు అన్నది మనసే (2)

    Listen the Song