Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : పులి (2010)
రచన : చంద్రబోస్
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : చిత్ర, మధుశ్రీ, హరిణి

పల్లవి :
నమ్మకమీయరా స్వామీ...
నిర్భయమీయరా స్వామీ...
సన్మార్గమేదో చూపరా స్వామీ...
సుజ్ఞాన సూర్యుణ్ణి
మాలో వెలిగించరా...

చరణం : 1
చెడుకు ఎదురు పోరాడే...
మంచినెపుడు కాపాడే...
పిడుగు దేహమీయరా ప్రభూ...
ప్రేమతో పాటు పౌరుషం పంతం
తేజం రాచగుణం
ప్రభూ... వినయం విలువలనీయరా...

చరణం : 2
ఆ... ఆ... ఆ... ఆ.....
లోన నిజము గుర్తించే...
పైన భ్రమను గమనించే
సూక్ష్మ నేత్రమీయరా స్వామీ...
సర్వమందించు నీ ప్రియగానం
స్మరణం ప్రార్థనకై
స్వామీ... సమయం స్వచ్ఛతనీయరా...

చిత్రం : మధుమతి (1958)
రచన : శైలేంద్ర
సంగీతం : సలీల్ చౌదురి
గానం : లతామంగేష్కర్

పల్లవి :
ఆజారే... పరదేశీ...
మైఁ తో కబ్‌సే ఖడీ ఇస్ పార్
యే అఖియాఁ థక్ గయీఁ
పంథ్ నిహార్
చరణం : 1
మైఁ దియేకీ ఐసీ బాతీ
జల్ న సకీ జో బుఝ్ భీ న పాతీ
దియేకీ
ఆ మిల్ మేరే జీవన్‌సాథీ ఓ ఓ.. ఆజారే
తో
ఆజారే... పరదేశీ...

చరణం : 2
తుమ్ సంగ్ జనమ్ జనమ్ కే ఫేరే
భూల్ గయే క్యోం సాజన్ మేరే
సంగ్‌
తడపత్ హూఁ మైఁ సాంజ్ సవేరే
ఓ ఓ... ఆజారే... తో
ఆజారే... పరదేశీ...

చరణం : 3
మైఁ నదియా ఫిర్ భీ మై ప్యాసీ
భేద్ యే గెహరా బాత్ జరాసీ
నదియా
బిన్ తేరే హర్ సాఁస్ ఉదాసీ ఓ ఓ... ఆజారే... తో
ఆజారే... పరదేశీ...

చిత్రం : కీలుగుఱ్ఱం (1949)
రచన : తాపీ ధర్మారావు
సంగీతం : ఘంటసాల
గానం : ఘంటసాల, శ్రీదేవి

పల్లవి :
ఎంత కృపామతివే భవాని...
ఎంత దయానిధివే...

చరణం : 1
కత్తివాదరకు బలిగానుండే
కన్యకు గూర్చితి కళ్యాణ మహా... (2)

చరణం : 2
ఏదో పనిపై ఏగే వానికి... (2)
ఈ విద్యావతి ఈ మనోహారిణి
ఇచ్చి నన్ను కరుణించితివా... హహ...
విద్యావతి.....

చరణం : 3
నూతనముగా ఈ లేత మారుతము
నూతనముగా ఈ లేత మారుతము
గీతా గానము చేయుగదా...
హృదయ తంత్రులను కదలించుటచే హృదయ తంత్రులను కదలించుటచే వదలిన గానమో... ఏమో... (2)
ప్రణయ దేవతలు పాడుచు నుండే
సామ గానమే ఏమో...

సామ గానమేమో...