Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : షిర్డి సాయిబాబా మహాత్మ్యం (1986)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బృందం


సాకీ :
సాయిబాబా... సాయిబాబా...
సాయినాథా... సాయిదేవా...
సత్యం నిత్యం నీవే కావా

పల్లవి :
నువ్వు లేక అనాథలం
బ్రతుకంతా అయోమయం ॥
బాబా... ఓ... బాబా...
ఇక నీ పరీక్షకు మేమాగలేము
ఇటులీ నిరీక్షణ మేమోపలేము ॥

చరణం : 1
మా పాలి దైవమనీ మా దిక్కు నీవేననీ
కొలిచాము దినం దినం సాయి...
మా ఆర్తి చూస్తావని సాక్షాత్కరిస్తావని
వేచాము క్షణం క్షణం సాయి...
శ్రీరాముడైనా... శ్రీకృష్ణుడైనా...
ఏ దైవమైనా... ఏ ధర్మమైనా...
నీలోనే చూచాము సాయి...
రావా... బాబా... రావా...
రక్షా... దక్షా... నీవే కదా మా బాబా ॥

చరణం : 2
మా ఏసు నీవేనని మా ప్రభువూ నీవేనని
ప్రార్థనలు చేశామయా నిన్నే...
అల్లాగ వచ్చావని చల్లంగ చూస్తావని
చేశాము సలాం సలాం నీకే
గురునానకైనా... గురుగోవిందైనా...
గురుద్వారమైనా... నీ ద్వారకేననీ
నీ భక్తులైనాము సాయి... ॥॥
కృష్ణసాయి కృష్ణసాయి రామసాయి (2)
అల్లా సాయి మౌలా సాయి (2)
నానక్ సాయి గోవింద్ సాయి
ఏసు సాయి షిర్డీ సాయి ఓం... ॥
సాయి సాయి బాబా సాయి... (6)

చిత్రం : షిర్డి సాయిబాబా మహాత్మ్యం (1986)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బృందం


సాకీ :
సాయిబాబా... సాయిబాబా...
సాయినాథా... సాయిదేవా...
సత్యం నిత్యం నీవే కావా

పల్లవి :
నువ్వు లేక అనాథలం
బ్రతుకంతా అయోమయం ॥
బాబా... ఓ... బాబా...
ఇక నీ పరీక్షకు మేమాగలేము
ఇటులీ నిరీక్షణ మేమోపలేము ॥

చరణం : 1
మా పాలి దైవమనీ మా దిక్కు నీవేననీ
కొలిచాము దినం దినం సాయి...
మా ఆర్తి చూస్తావని సాక్షాత్కరిస్తావని
వేచాము క్షణం క్షణం సాయి...
శ్రీరాముడైనా... శ్రీకృష్ణుడైనా...
ఏ దైవమైనా... ఏ ధర్మమైనా...
నీలోనే చూచాము సాయి...
రావా... బాబా... రావా...
రక్షా... దక్షా... నీవే కదా మా బాబా ॥

చరణం : 2
మా ఏసు నీవేనని మా ప్రభువూ నీవేనని
ప్రార్థనలు చేశామయా నిన్నే...
అల్లాగ వచ్చావని చల్లంగ చూస్తావని
చేశాము సలాం సలాం నీకే
గురునానకైనా... గురుగోవిందైనా...
గురుద్వారమైనా... నీ ద్వారకేననీ
నీ భక్తులైనాము సాయి... ॥॥
కృష్ణసాయి కృష్ణసాయి రామసాయి (2)
అల్లా సాయి మౌలా సాయి (2)
నానక్ సాయి గోవింద్ సాయి
ఏసు సాయి షిర్డీ సాయి ఓం... ॥
సాయి సాయి బాబా సాయి... (6)

చిత్రం : Mr.పర్‌ఫెక్ట్ (2011)
రచన : అనంత శ్రీరామ్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : శ్రేయా ఘోషల్


పల్లవి :
చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది
నీ వైపే మళ్లింది మనసు
చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది
సతమతమై పోతుంది వయసు
చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవో
గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పోతున్నాయే
చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊసులు ఇంకేవో
గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే
నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైన ట్టు
నన్నే చూస్తున్నట్టు ఊహలు
నువ్వు నా ఊపిరైనట్టు నా లోపలున్నట్టు
ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు ॥

చరణం : 1
గొడవలతో మొదలై తగువులతో బిగువై
పెరిగిన పరిచయమే నీది నాది
తలపులు వేరైనా కలవని తీరైనా
బలపడిపోతుందే ఉండే కొద్దీ
లోయలోకి పడిపోతున్నట్టు
ఆకాశం పైకి వెళుతున్నట్టు
తారలన్నీ తారస పడినట్టు
అనిపిస్తుందే నాకు ఏమైనట్టు ॥నాతోనే॥

చరణం : 2
నీపై కోపాన్ని ఎందరి ముందైనా
బెదురే లేకుండా తెలిపే నేను
నీపై ఇష్టాన్ని నేరుగా నీకైనా
తెలపాలనుకుంటే తడబడుతున్నాను
నాకు నేనే దూరం అవుతున్నా
నీ అల్లరులన్నీ గురుతొస్తుంటే
నన్ను నేనే చేరాలనుకున్నా
నా చెంతకి నీ అడుగులు పడుతూ ఉంటే ॥నాతోనే॥