Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

Life is Beautiful title song

చిత్రం : లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (Life is Beautiful)(2012)
రచన : అనంత శ్రీరామ్
సంగీతం : మిక్కీ జె.మేయర్
గానం : కె.కె


పల్లవి :
అహ అహ అది ఒక ఉదయం
ఆశలను తడిమిన సమయం
ఆ క్షణమే పిలిచెను హృదయం
లే అని లేలే అని...
జిల్లుమని చల్లని పవనం
ఆ వెనకే వెచ్చని కిరణం
అందరిని తరిమెను త్వరగా
రమ్మని రా రమ్మని
వేకువే వేచిన వేళలో
లోకమే కోకిలై పాడుతుంది
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (8)॥అహ॥
చరణం : 1
రోజంతా అంతా చేరి సాగించేటి
చిలిపి చిందులు కొంటె చేష్టలు
పెద్ద్దోళ్లే ఇంటా బయటా
మాపై విసిరే చిన్ని విసురులు
కొన్ని కసురులు
ఎండైనా వానైనా ఏం తేడాలేదు
ఆగవండి మా కుప్పిగంతులు
కోరికలు నవ్వులు బాధలు
సందడులు సంతోషాలు
పంచుకోమన్నది
ఈ అల్లరి అల్లరి అల్లరి జీవితం
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (8)
చరణం : 2
సాయంత్రం అయితే చాలు
చిన్నా పెద్దా రోడ్డు మీదనే
హస్కు వేయడం
దీవాలీ హోలీ క్రిస్టమస్ తేడా లే దు
పండగంటే పందిళ్లు వేయటం
ధర్నాలు రాస్తారోకోలెన్నవుతున్నా
మమ్ము చేరనేలేదు ఏ క్షణం
మా ప్రపంచం ఇది మాదిది
ఎన్నడూ మాకే సొంతం
సాగిపోతున్నది
ఈ రంగుల రంగుల
రంగుల జీవితం
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (8)



aaha aha adi oka udayam
aasalanu thadimina samayam
aa kshaname pilichenu hrudayam
le ani le le ani

jillumani challani pavanam
aa venake vechani kiranam
andarini tharimenu twaraga rammani ra rammani
vekuve vechina velalo
lokame kokilai paaduthundi

life is beautiful life is beautiful
life is beautiful life is beautiful

aaha aha adi oka udayam
aasalanu thadimina samayam
aa kshaname pilichenu hrudayam
le ani le le ani

oorantha antha cheri saagincheti chilipi chindulu konte chestalu
peddolla inta bayata ma pai visire chinni visurulu konni kasurulu
endaina vaanaina ye theda ledhu aagavandi ma kuppi ganthulu
korikalu navvulu badhalu sandadulu santhoshalu
panchukomannadi ee allari allari allari jeevitham

life is beautiful life is beautiful
life is beautiful life is beautiful

sayantram aithe chalu chinna pedha road meeda ne husk veyadam
diwali holi christmas bhedam ledhu pandagante pandirlu veyatam
dharnalu rastha rokolennunna mammu cherane levu ye kshanam
ma prapancham maadidi ennadu maake sontham
saagipothunnadi ee rangula rangula rangula jeevitham

life is beautiful life is beautiful
life is beautiful life is beautiful

EmiTO ivALa - ఏమిటో ఇవాళ

చిత్రం : అందాల రాక్షసి(andAla rAkshasi) (2012)
రచన : రాకేందు మౌళి
సంగీతం : రధన్, గానం : హరిచరణ్



వచనం :
శపించెనే నన్ను నా గతం
ఆలస్యమైందని తనకు నీ పరిచయం
నువ్వేనట ఇకపై నా జీవితం
శాపమైనా వరంలా తోచెనే ఈ క్షణం
పల్లవి :
ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు
వింతగా ఆకాశమంచు తాకుతున్న
గుండెనే కొరుక్కుతిన్న కళ్లు చూసినంతనే
మనస్సు నవ్వే మొదటిసారి
ఏం మార్పిది ఎడారి ఎండమావి
ఉప్పెనై ముంచెలే కలే కాదుగా
నీ వల్లనే భరించలేని తీపి బాధలే
చరణం : 1
ఆగనీ ప్రయాణమై
యుగాలుగా సాగిన ఓ కాలమా
నువ్వే ఆగుమా
తనే నా చెంతనుండగా
తరమకే ఓ దూరమా...
నువ్వే లేని నేనులేనుగా లేనేలేనుగా
లోకాన్నే జయించిన నీ ప్రేమ వల్ల
పొందుతున్న హాయి ముందు ఓడిపోనా
జారిందిలే జల్లంటు వాన చినుకు తాకి
తడిసిందిలే నాలో ప్రాణమే
ఈ బాధకే ప్రేమన్నమాట తక్కువైందిగా
చరణం : 2
గుండెలో చేరావుగా ఉచ్ఛ్వాసలాగ
మారకే నిశ్వాసలా
నీకే న్యాయమా నన్నే మార్చి
ఎరుగనంతగా నువ్వలా ఉన్నావెలా
నిన్నల్లోనె నిండిపోకలా
నిజంలోకి రా
కలలతోనే కాలయాపన
నిజాల జాడ నీవే అంటూ మెలకువై కలే చూపే
ఏం మార్పిది నీ మీద ప్రేమ పుట్టుకొచ్చె
ఏం చెయ్యనూ నువ్వే చెప్పవా
ఈ బాధకే ప్రేమన్నమాట తక్కువైందిగా॥

ElE ElE maradalA - ఏలే ఏలే మరదలా

చిత్రం : అన్నమయ్య (annamayya)(1997)
రచన : వేటూరి
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : బాలు, సుజాత, అనురాధ


పల్లవి :
ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసలా
నచ్చింది నచ్చింది నాజూకు
నీకే ఇస్తా సోకులు
ఇచ్చేయి పచ్చారు సొగసులు
చాలు నీతోటి... అహ...
చాలు నీతోటి సరసాలు బావా॥ఏలే॥
చరణం : 1
గాటపు గుబ్బలు కదలగ కులికేవు
మాటల తేటల మరదలా
వెంటాడే చూపులు
విసురుతు మురిసేవు
వాటపు వలపుల వరదలా
చీటికిమాటికి చనకేవు (2)
వట్టి బూటకాలు
మానిపోవే బావా॥॥ఏలే॥
చరణం : 2
కన్నుల జంటకు కవితలు చిలికేవు
నా ఎదచాటున మరదలా
పాడని పాటల పైటలు సదిరేవు
పల్లవి పదముల దరువులా
కంటికి ఒంటికి కలిపేవు (2)
ఎన్ని కొంటె
లీలాలెందుకోలో బావా
అహ పాడుకో పాట
జంట పాడుకున్న పాట
జాజిపూదోట॥ఏలే॥