Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

nUTikO kOTiko okkaru - నూటికో కోటికో


చిత్రం : విశ్వరూపం (viswaroopam)(1981)

రచన : దాసరి నారాయుణరావు
సంగీతం : చక్రవర్తి
గానం : ఎస్.పి.బాలు, బృందం

గీత స్మరణం
పల్లవి :
నూటికో కోటికో ఒక్కరు
ఎప్పుడో ఎక్కడో పుడతారు    (2)
అది మీరే మీరే వూస్టారు
వూ దేవుడు మీరే వూస్టారు    (2)॥
 చరణం : 1
దారే దొరకని చీకటిలో...
తానే వెలుగై నడిచాడు
జాతే నా వెలుగన్నాడు జాతిపిత...
వున జాతిపిత
దిక్కులు తెలియుని సవుయుంలో
తానే దిక్కుగ నిలిచాడు... శాంతిని నేతగ నిలిపాడు
శాంతిదూత వున శాంతిదూత
ఆ జాతిపిత బాపూజీ మీలో వెలిగాడు
ఆ శాంతిదూత నెహ్రూజీ మీలో వెలిశాడు
ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు
వూ దేవుడు మీరే వూస్టారు     (2)॥
 చరణం : 2
జరిగే జీవిత సవురంలో... జారే నైతిక విలువల్లో
నీతిని నేతగ నిలపాలి నవయుువత యుువనేత
చుక్కలు వూడే గుండెల్లో ...
నిప్పులు వెలగని గుడిసెల్లో
ఆశను జ్యోతిగ నిలపాలి నవయుువత యుువనేత
ఈ యుువత తాత గాంధీజీ మీలో మిగిలారు
మీ నవతకు నేతాజీ మీలో రగిలారు
అందరూ ఆ అందరూ మీలో ఉన్నారు
దేశానికి మీరే సారథులు॥

ninnu chUDagAnE - నిన్ను చూడగానే

చిత్రం : అత్తారింటికి దారేది (attAriNTiki dArEdi).. (2013)

రచన, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : దేవిశ్రీ ప్రసాద్, బృందం

గీత స్మరణం
పల్లవి :
నిన్ను చూడగానే చిట్టి గుండె
గట్టిగానే కొట్టుకున్నదే... అదేమిటే
నిన్ను చూడకుంటే
రెండు కళ్లు ఒకటినొకటి
తిట్టుకున్నవే... అదేమిటే॥
ఏమిటో ఏం మాయో చేసినావె
కంటిచూపుతోటి
ఏమిటో ఇదేమి రోగమో
అంటించినావే ఒంటి ఊపుతోటి
ముంచే వరదలా కాల్చే ప్రమిదలా చంపావే మరదలా॥
 చరణం : 1
అంత పెద్ద ఆకాశం అంతులేని ఆ నీలం
నీ చేప కళ్ల లోతుల్లో ఎట్ట నింపావే ఇరగదీశావే
భూమిలోన బంగారం దాగి ఉందనేది ఓ సత్యం
దాన్ని నువ్వు భూమిపైన పెరిగేస్తూ
ఇట్టా తిరిగేస్తూ తిరగ రాశావే
హే... అలా నువ్వు చీరకట్టి చిందులేస్తే
చీమలా నేను వెంటపడనా
నావలా నువ్వు తూగుతూ నడుస్తు వుంటే
కాపలాకి నేను వెంటరానా
కృష్ణ రాధలా నొప్పి బాధలా ఉందాం రా మరదలా॥
బృందం: అత్తలేని
కోడలుత్తమురాలు ఓలమ్మా
కోడల్లేని అత్త గుణవంతురాలు
కోడలా కోడలా
కొడుకు పెళ్లామా ఓలమ్మా
పచ్చిపాల మీద మీగడేదమ్మా
ఆ వేడిపాలలోన వెన్న ఏదమ్మా
 చరణం : 2
మోనాలిసా చిత్రాన్ని
గీసినోడు ఎవడైనా
ఈ పాలసీసా అందాన్ని చూడనే లేదు ఇంక ఏం లాభం
కోహినూరు వజ్రాన్ని ఎత్తుకెళ్లినోడు రాజైనా
దాని మెరుపు నీలోనే దాగివుందని తెలియలే పాపం
ఇంతిలా నువ్వు పుట్టుకొస్తే
నేను మాత్రం ఎంతని పొగిడి పాడగలను
తెలుగుభాషలో నాకు తెలిసిన పదాలు అన్నీ
గుమ్మరించి ఇంత రాసినాను
సిరివెన్నెల మూటలా... వేటూరి పాటలా...
ముద్దుగున్నావే మరదలా॥

Attarrintiki Daaredi Movie || Ninnu Chudagane Full Song With Lyrics || Pawan Kalyan, Samantha


nAsari nIvani - నా సరి నీవని

చిత్రం: సి.ఐ.డి.(C. I. D.) (1965)

 రచన: పింగళి నాగేంద్రరావు
 సంగీతం: ఘంటసాల
 గానం: ఘంటసాల, పి.సుశీల

గీత స్మరణం
పల్లవి :
 అతడు: నా సరి నీవని నీ గురి నేనని ఇపుడే తెలిసెనులే
 తెలిసినదేమో తలచినకొలదీ పులకలు కలిగెనులే
 ఆమె: నీకూ నాకూ వ్రాసివున్నదని ఎపుడో తెలిసెనులే
 తెలిసినదేమో తలచినకొలదీ కలవరమాయెనులే॥
 చరణం : 1
 అ: నా హృదయమునే వీణజేసుకొని
  ప్రేమను గానము చేతువనీ      (2)
 నా గానము నా చెవి సోకగనే నా మది నీదై పోవుననీ
 ఆ: నీకూ నాకూ వ్రాసి వున్నదని ఎపుడో తెలిసెనులే
 చరణం : 2
 ఆ: నను నీ చెంతకు ఆకర్షించే గుణమే నీలో ఉన్నదనీ (2)
 ఏ మాత్రము నీ అలికిడి ఐనా నా ఎద దడదడలాడుననీ ఏ మాత్రము నీ అలికిడి ఐనా నా ఎద దడదడలాడుననీ
 అ: నా సరి నీవని నీ గురి నేనని ఇపుడే తెలిసెనులే
 ఆ: తెలిసినదేమో తలచిన కొలదీ కలవరమాయెనులే॥సరి॥ 
 పల్లవి :
 అతడు: నా మనసూ నీ మనసూ ఒకటై మనమొకటిగా
 ఎలా ఏకమౌదుమో ఎలా కలిసిపోదుమో     (2)
 ఆమె: నా తనువూ నీ తనువూ వేరు వేరు వేరైనా
 పాలు నీరు కలియునటులె కలసిమెలసి పోదము     (2)
 చరణం : 1
 అ: నీ హక్కులు నా హక్కులు వేరు వేరు వేరైనా
 కీచులాట లేకుండా మచ్చికతో ఉందమా     (2)॥మనసూ॥
 చరణం : 2
 ఆ: నీ ప్రాణము నా ప్రాణము ఒకటి ఒకటి ఒకటైనా     (2)
 నీవంటే నీవనుచూ...
 నీవంటే నీవనుచూ కీచులాడుకొందమా॥తనువూ॥