Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

pUlalO tEne prEma - పూలలో తేనె ప్రేమ

చిత్రం : జెమిని - Gemini (2002)

  సంగీతం : ఆర్.పి.పట్నాయక్
గీత స్మరణం
 పల్లవి :
 పూలలో తేనె ప్రేమ... తేనెలో తీపి ప్రేమ
 తీపిలో హాయి ప్రేమ... హాయి నీవంది ప్రేమ
 బహుశా నా ప్రాణమై నిలిచే నీ ప్రేమా
 మనసో అది ఏమిటో తెలియనిదీ ప్రేమా ॥
 చరణం : 1
 కమ్మని కల కౌగిలి కథ... ఎర్రని పెదాలలో ప్రేమ
 వెన్నెల కల వెచ్చని వల నీవు నేనైన ప్రేమ ॥
 కాలం చెల్లని ప్రేమ... నీ దూరపు చేరువ ప్రేమ
 సింధూరపు తూరుపు ప్రేమ నీవు సుమా... ॥
 చరణం : 2
 ఆ పరిచయం ఈ పరిమళం పూసిన
   ఎడారి నా ప్రేమ
 కోరిన సుఖం చేరిన సగం నాకు నీవైన ప్రేమ
 ॥పరిచయం॥
 చూపుగ నాటిన ప్రేమ...
   కనుచూపుకు అందని ప్రేమ
 అందానికి అందం తెచ్చే ప్రేమ సుమా...

 రచన : వేటూరి, గానం : రాజేశ్
- - - - -

brahma O brahma - బ్రహ్మ ఓ బ్రహ్మ

 పల్లవి :
 బ్రహ్మ... ఓ బ్రహ్మ...
 మహ ముద్దుగా ఉంది గుమ్మా
 బొమ్మా... ఈ బొమ్మా...
 అరె అందానికే అందమా ॥
 జాబిల్లిలా ఉంది జాణా
 ఆ నవ్వు మీటింది వీణ
 ఏడేడు లోకాలలో ఇంత అందాన్ని
   ఈ రోజే చూశానుగా ॥
 చరణం : 1
 నీలాల ఆ కళ్లలో నీరెండ దాగున్నదో
 ఆ లేడి కూనమ్మ ఈ వింత చూసిందా ఏమంటదో
 ఆ పాల చెక్కిళ్లలో మందారమే పూచేనో
 ఈ చోద్యమే చూసి అందాల గోరింట ఏమంటదో
 నా గుండె దోసిళ్లు నిండాయిలే నేడు
   ఆ నవ్వు ముత్యాలతో
 ఈ జ్ఞాపకాలన్ని నే దాచుకుంటాను ప్రేమతో॥
 చరణం : 2
 నూరేళ్ల ఈ జన్మనీ ఇచ్చింది నువ్వేననీ
 ఏ పూజలూ రాని నేనంటే నీకెంత ప్రేముందనీ
 ఈ వేళ ఈ హాయినీ నా గుండెనే తాకనీ
 అందాల ఆ రాణి కౌగిళ్లలో వాలి జీవించనీ
 ఆ పంచభూతాలు ఒక్కొక్కటై వచ్చి
   చల్లంగ దీవించనీ
 తన చెంతకే చేరి ఏ రోజు చెప్పాలి ప్రేమనీ ॥

 రచన : కులశేఖర్
 గానం : ఎస్.పి.బాలు


Duryodhan demands Dhritarashtra to crown him the king

Mahabharat - [Full Episode] - 12th December 2013 : Ep 64





Dhritarashtra becomes devastated on learning about the defeat of the Kauravas. Gandhari tells Dhritarashtra that Yudhishthir is the rightful heir to the thrown of Hastinapur. Duryodhan challenges Yudhishthir for the throne, but Yudhishthir takes a vow of accepting the decision made by Dhritarashtra. Drupada becomes depressed about his defeat to the Pandavas. He humiliates Shikhandini. Duryodhan demands Dhritarashtra to crown him, as the king of Hastinapur. He blackmails Dhritarashtra for the same.

External Link:
Link - 1
Link - 2

Ashwathama is crowned as the King of Panchal

Mahabharat - [Full Episode] - 11th December 2013 : Ep 63




Ashwathama is crowned as the King of Panchal Dronacharya recalls about his insult on seeing Drupada imprisoned. He reminds Drupada about the same. Later, Dronacharya informs Drupada that he has kept his promise. He orders Drupada to crown Ashwathama as the King of Panchal. On Dronacharya's insistence, Drupada crowns Ashwathama as the King of Panchal. Dronacharya asks the Pandavas to return to Hastinapur. He returns half of his kingdom to Drupada. Dronacharya accepts Drupada, as his friend.

External Link:
Link - 1
Link - 2