Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

Adigadigo - Avakai Biryani



Directed by : Anish Kuruvilla
Produced by : Sekhar Kammula, Chandra Sekhar Kammula
Written by : Anish Kuruvilla
Starring : Kamal Kamaraju,Bindu Madhavi
Music by :Manikanth Kadri
Cinematography : Samdat
Editing by :Praveen Boyina
Distributed by : Amigoes Creations Pvt Ltd
Release date(s) : 14 November 2008
Running time : 140 min
Country :India
Language :Telugu
Music: Manikanth Kadri
Artist(s): Karthik
Lyricist: Vanamaali


అదిగదిగో అసాలు రేపుతూ, ఎదురుగ వాలే ఎన్నో వర్ణాలు
ఇదిగిదిగో కళలను చూపుతూ, ఎదలను ఏలే ఏవో వైనాలు


ఎగిరోచ్చే ఆ గువ్వలా, చిగురించే ఈ నవ్వుల, సాగే సావాసం
ప్రతి హృదయం లో ఆకాల, నిజమైతే ఆపేదెలా, పొంగే ఆనందం

కలైనా, ఏదో కధైనా, రచించే ఏవో రాగాలే


ఈ సమయం ఏ తలుపులనో , తన గుర్తుగా విదిచేడుతుందో,
ఈ మనసుకి జత ఏదంటే, తన ఏమని బదులిస్తుందో

వరమనుకో, దొరికిన జీవితం ఋతువులు గీసే రంగుల ఓ చిత్రం
ఈ పయనం ఏ మలుపులో, తన గమ్యాన్నే చేరునో, చూపే దారేది


వరించే ప్రతి క్షణాన్ని, జయించే స్నేహం తోడవని

తన గూటిని వెతికే కళ్లు, గమనించవు ఎదలోగిల్లు
తన వలచిన మలిసంఝాల్లో, సెలవడిగెను తోలి సంధ్యల్లో

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |