Directed by | Bhaskar |
---|---|
Produced by | Dil Raju |
Written by | Bhaskar, Abburi Ravi |
Starring | Siddharth Narayan Genelia D'Souza Prakash Raj, Kota Srinivasa Rao, Jayasudha |
Music by | Devi Sri Prasad |
Cinematography | Vijay C Chakravarthy |
Editing by | Marthand K. Venkatesh |
Distributed by | Sri Venkateswara Creations RK Films Distributors[1] |
Release date(s) | 9 August 2006[2] |
Running time | 170 min |
Country | India |
Language | Telugu |
Budget | 6 crores |
- వీ హ్యావ్ ఏ రోమీయో; వీ నీడ్ ఏ జూలియెట్
- యో యో యో, వీ హ్యావ్ ఏ రోమీయో; ఆల్ దట్ వీ నీడ్ ఈస్ ఏ జూలియెట్ (2x)
- హేయ్, పదహారణాల తెలుగు జూలియెట్, ఎక్కడ ఉందో వెతుకుదాం.
- పదరా మనవాడి చిలిపి లైఫునే, ఎక్కడ ఉన్నా కలుపుదాం.
- కులం ఏదైనా విధూర్ లేదూ, కల ఉంటే సరే!
- మతం ఏదైనా దిగులు లేదూ, మనసు ఉంటే సరే సరే!!
- సినీ స్తారో, టెన్నిస్తారో, నచ్చేదిక నీకేవరో?
- వీ హ్యావ్ ఏ రోమీయో; వీ నీడ్ ఏ జూలియెట్ (2x)
- హేయ్, పదహారణాల తెలుగు జూలియెట్, ఎక్కడ ఉందో వెతుకుదాం.
- పదరా మనవాడి చిలిపి లైఫునే, ఎక్కడ ఉన్నా కలుపుదాం.
- యో యో యో, వీ హ్యావ్ ఏ రోమీయో; ఆల్ దట్ వీ నీడ్ ఈస్ ఏ జూలియెట్ (2x)
- చదువుల సుందరి అడిగోరా, నడిచే లైబ్రరీ ఎందుకురా!
- సెల్ఫొన్ సొగసరి ఇదిగోరా, ఎప్పుడు ఎన్గెజెరా!!
- టీ. వీ. యాంఖార్ దెఖోరా, ఆ వంకర భాషకు దండం రా!
- టాటాగారి బేటీ రా, ఆది రూపి రూపం రా!!
- ఎం కావాలో, ఓ ఓ! తనలో క్వాలిటీ ఓ ఓ! ఇంకా నీలో ఓ ఓ! లేదోయ్ క్లారిటి ఓ ఓ!
- వచ్చెలొగా వైసౌతొంది, కనీసం నూటొకటీ!!
- వీ హ్యావ్ ఏ రోమీయో; వీ నీడ్ ఏ జూలియెట్ (2x)
- హేయ్, పదహారణాల తెలుగు జూలియెట్, ఎక్కడ ఉందో వెతుకుదాం.
- పదరా మనవాడి చిలిపి లైఫునే, ఎక్కడ ఉన్నా కలుపుదాం.
- I can give...you a reason…to stay if you can see in me
- Your life, your dreams realize.
- Don’t walk away, can’t you see what you’re leavin’ behind!?
- అందరు గమనిస్తూ ఉంటెయ్, ఎవ్వండి అని పిలవాలి.
- ఎవ్వరూ పక్కన లేకుంటే, ఏరా అనాలి.
- అల్లరి వేషం వేస్తుంటే, తలపై ఒక్కటి ఇవ్వాలి.
- అలసట గాని వస్తుంటే తలనే నిమరాలి.
- కొంచెం కోపం ఓ ఓ! కొంచెం జాలి ఓ ఓ! కొంచెం స్వార్ధం ఓ ఓ! కలిసి ఉండాలి ఓ ఓ!
- నన్నే నాకు కొత్తగా చూపే యువరాణె కావాలీ!!
- వీ హ్యావ్ ఏ రోమీయో; వీ నీడ్ ఏ జూలియెట్ (2x)
- హేయ్, పదహారణాల తెలుగు జూలియెట్, ఎక్కడ ఉందో వెతుకుదాం.
- పదరా మనవాడి చిలిపి లైఫునే, ఎక్కడ ఉన్నా కలుపుదాం.