Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

Featured Post

emta kRupAmativE - ఎంత కృపామతివే

పల్లవి :
ఎంత కృపామతివే భవాని...
ఎంత దయానిధివే...

చరణం : 1
కత్తివాదరకు బలిగానుండే
కన్యకు గూర్చితి కళ్యాణ మహా... (2)

చరణం : 2
ఏదో పనిపై ఏగే వానికి... (2)
ఈ విద్యావతి ఈ మనోహారిణి
ఇచ్చి నన్ను కరుణించితివా... హహ...
విద్యావతి.....

చరణం : 3
నూతనముగా ఈ లేత మారుతము
నూతనముగా ఈ లేత మారుతము
గీతా గానము చేయుగదా...
హృదయ తంత్రులను కదలించుటచే
హృదయ తంత్రులను కదలించుటచే
వదలిన గానమో... ఏమో... (2)
ప్రణయ దేవతలు పాడుచు నుండే
సామ గానమే ఏమో...

సామ గానమేమో...

చిత్రం : కీలుగుఱ్ఱం (1949)
రచన : తాపీ ధర్మారావు
సంగీతం : ఘంటసాల
గానం : ఘంటసాల, శ్రీదేవి

Comments