Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

పల్లవి :
నూజివీడు సోనియా
ఆడుదామా దాండియా (2)
అహ... బుంగమూతి పిల్లా
నేనాగలేను మల్లా
చెరువుల్లో చేపపిల్లా నా మరదలు పిల్లా

చరణం : 1
హంసలా నువు పోతావుంటే
గుండె గుల్లయ్ పోయే పిల్లా
నడుము భలే నడక భలే
ముద్దులగుమ్మా పుత్తడిబొమ్మా
స్టయిల్ భలే స్మయిలు భలే
చక్కెరచుమ్మా చప్పున ఇమ్మా
బంగాళాఖాతంలో వాయుగుండమై
నేనూ వ స్తను పిల్లో
తీరం దాటాకా ఆగమన్న ఆగలేను
అత్తరు పిల్లో
చరణం : 2
కొంటెగా నువ్ చూశావంటే
కొంపమునిగిపోదా మల్లా
దరికిరావే దొరికిపోవే
పోకిరిపిల్లా మాపటికల్లా
మెరుపులాగ మెరిసిపోయే
అల్లరిపిల్లా తొక్కుడుబిళ్ళా
నువ్వె సయ్యంటే ఆకసాన్ని
ప్యాక్ చేసి తెస్తనె పిల్లా
రాములోరి గుడికాడ తాళిబొట్టు
నీకు నేను కడతా పిల్లా

చిత్రం : ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002)
రచన : భాస్కరభట్ల రవికుమార్
సంగీతం : చక్రి
గానం : రవివర్మ, బృందం

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |