Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

Featured Post

manasE andAla brundAvanam - మనసే అందాల బృందావనం

చిత్రం : మంచి కుటుంబం (1968)
రచన : ఆరుద్ర
సంగీతం : ఎస్.పి.కోదండపాణి
గానం : పి.సుశీల


పల్లవి :
మనసే అందాల బృందావనం
వేణుమాధవుని పేరే మధురామృతం ॥
కమ్మని నగుమోము కాంచుటె తొలినోము
కడగంటి చూపైన కడుపావనం ॥

చరణం :
రాధను ఒక వంక లాలించునే
సత్యభామను మురిపాల తేలించునే ॥
మనసార నెరనమ్ము తనవారిని... ఆ... (2)
కోటి మరులందు సుధలందు తనియించునే
మనసే అందాల బృందావనం
దనిసద నినిదద మదనిని దదమమ
గమదద మమగగ సగమమ గగసస
నిస గగా మగా దమా
నిగమదనిసగ బృందావనం
మా... గామగస
దా... మాదమగ
నీ... దానిదమ
గమమద దనినిస
నిదామ గమాద మగాస
గమదనిసగ బృందావనం
సమగస గమదని గదమగ మదనిస
మనిదమ దనిసగ... ఆ... ॥

Comments