చిత్రం : సై (2004),
రచన : చంద్రబోస్, సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : కళ్యాణిమాలిక్, స్మిత, వసుంధరాదాస్
పల్లవి :
మనకు తగ మనిషొకడుండి వాడిలోన
వేడి ఉంటే యాయాయా
ఎదురుపడి ఎగబడిపోతూ వాడితోటి
ఆడుకుంటే యాయాయా
చంటైనా బుజ్జైనా ముసుగేసికొచ్చింది మూర్తై
జానైనా శీనైనా బాయ్‌ఫ్రెండ్ కాబోయేదెవడైనా
సై స స ససై... నువు సైయన్న అనుకున్నా సై
చరణం : 1
ఫేస్‌కి మాస్కున్నా చల్తాహే
చల్ చల్ చల్ మనసుకు వేస్కోకురా
పరిచయమవకున్నా పర్వానై నైనైనై
ఫిగరుని మిస్‌కాకురా
ఉన్నది మాలో వేకె న్సీ టేక్ ఎ చాన్స్ బేబీ
కలిసెను మీతో ఫ్రీక్వెన్సీ మేక్ ఎ మూవ్ బేబీ
కిస్సిస్తూ కిలో లెక్కనా అప్ అప్ ఆపైనా
కొలిచేస్తూ గజాలెక్కనా వన్ మోర్ ఇంచ్
నచ్చినవన్నీ చేసినవాడికి
వెచ్చని కరెన్సీ ఇచ్చేసెందుకు సై
సై సై సై సై సై సై సై సై సై సై (2)
నీ కుడి నాకు ఎడమైంది సై
ఆర్ట్సైనా సైన్సయినా ఆ మాటకొస్తే ఏ గ్రూపైనా
హస్కైనా రిస్కైనా ఎదురొస్తే ఏకోన్‌కిస్కైనా
సై స స స సై
ఈ సమయాన్ని ఎవడైనా స స స సై
చరణం : 2
ఫిఫ్టీ పర్సెంట్ డ్రెస్సుల్లో పిలుపే తెలిసిందిలే
హండ్రెడ్ పర్సెంట్ అందంలో
ఆటకు తయారేలే
మొదలెట్టాలొక వన్‌డే మ్యాచ్
కమాన్ బేబీ కమాన్
మనకింకెందుకు నైట్ ప్రాక్టీస్
గెట్ ఆన్ బేబీ గెట్ ఆన్
మీ బాడీ ప్లేగ్రౌండ్‌గా నోబడీ అంపైరింగ్
ముచ్చెమటే స్కోర్‌బోర్డ్‌గా యాయాయా
ఆడించేందుకు ఓడించేందుకు మీ చేతుల్లో
అవుటయ్యేందుకు సై... స సై స సై స సై
స స స సై మీరేమన్నా అనుకున్నా సై
05 August - నేడు జెనీలియా బర్త్‌డే