Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : చిరంజీవులు (1956)
రచన : మల్లాది రామకృష్ణశాస్త్రి
సంగీతం : ఘంటసాల
గానం : ఘంటసాల, పి.లీల
12 September - నేడు మల్లాది రామకృష్ణశాస్త్రి వర్ధంతి


పల్లవి :

ఎందాక? ఎందాక? ఎందాక?
అందాక అందాక అందాక ॥
ఈ ఉరుకేమిటి ఈ పరుగేమిటి (2)॥

చరణం : 1

చివ్వునపోయి రివ్వున వాలి
చిలకను సింగారించాలి
ఓ చిలకను సింగారించాలి
పువ్వులతోనా... ఆహా... రవ్వలతోనే హా...
మా నాన్న కోడలు బంగారుబొమ్మా (2)॥

చరణం : 2

అయితే గియితే అమ్మాయి ఎవరో
ఆడేపాడే అందాల బాల ॥
అయితే బువ్వో... నేతి మిఠాయి ఆ...
పక్కింటి అబ్బాయి బంగారు తండ్రి (2)॥

చరణం : 3

కన్నులు నిండే కలకలలే
కన్నెకు సొమ్ముగ తేవాలి
నవకాలొలికే నీ చిరునవ్వే (2)
చిలకకు సింగారం కావాలి
కావాలి కావాలి కావాలి
పరుగున రావాలి రావాలి రావాలి ॥

CHIRANJEEVULU - ENDAKA ENDAKA - GHANTASALA & SMT P LEELA


0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |