Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

chikubuku chikubuku railE - చికుబుకు చికుబుకు రైలే

చిత్రం : జెంటిల్‌మెన్ (1993)
రచన : రాజశ్రీ, సంగీతం : ఎ.ఆర్.రెహవూన్
గానం : సురేష్ పీటర్, బృందం
Photo :సురేష్ పీటర్


పల్లవి :

చికుబుకు చికుబుకు రైలే అదిరెను దీని స్టైలే
చక్కనైన చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే గుబులే॥
దీని చూపుకు లేదు ఏ భాషా
కళ్లలోనే ఉంది నిషా
ఈ హొయలే చూస్తే జనఘోష
చెంగు తగిలితే కలుగును శోష॥

చరణం : 1

అహ... సైకిలెక్కి మేం వస్తుంటే
మీరు మోటర్ బైకులే చూస్తారు
అహ... మోటర్ బైకులో మేం వస్తే
మీరు మారుతీలు వెతికేరు
అహ... జీన్స్ ప్యాంట్సుతో మేం వ స్తే
మీరు బ్యాగీ ప్యాంట్సుకై చూస్తారు
అహ... బ్యాగీ ప్యాంట్సుతో మేం వస్తే
మీరు పంచలొంక చూస్తారు
మీకు ఏమి కావాలో మాకు అర్థం కాలేదే
పూలబాణాలేశామే పిచ్చివాళ్లై పోయామే॥

చరణం : 2

మాకు ఆటపాటలో అలుపొచ్చే
మీ వెనక తిరిగి ఇక విసుగొచ్చే
మా మతులు చెదిరి తల నెరుపొచ్చే
రాదులే వయసు మళ్లీ
మీ పెళ్లి కొరకు మీ పెద్దోళ్లు
రేపిచ్చుకోవాలి కట్నాలు
అవి లేక జరగవు పెళ్లిళ్లు ఎందుకీ గోల మీకు
మీరు ఇపుడే లవ్‌చేస్తే మూడుముళ్లు పడనిస్తే
కన్నవాళ్లకు అది మేలు చిన్నవాళ్లకు హ్యాపీలు॥

Comments