Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : కుంతీపుత్రుడు (1993), రచన : రసరాజు
సంగీతం : ఇళయరాజా, గానం : కె.జె.ఏసుదాస్
04 October - నేడు రసరాజు పుట్టినరోజు


పల్లవి :

ఒక హృదయము పలికిన
సరిగమ స్వరము ఇది
ఎవరాపిన ఆగని సంధ్యారాగమిది ॥
ఓ మేఘమా ఆ నింగిలో ఈ పాటనే వినిపించవే
నా మైథిలి లేకుంటే ఎందుకు నాకు ఈ జీవితం ॥

చరణం : 1

ఆకాశవీధిలో ఆషాఢమాసాన మేఘమై
ఆ కాళిదాసులో అందాల సందేశ రాగమై
నాలోని ప్రేమ విరులై పూయగా
నా గుండె గొంతు వలపై కూయగా ॥
గారీసా గరీ సానిదా పామగరి పమగరిస నిసరి
రీగమప రిగమప దనిసరి
సారి నిసారి నిసరిమ గారిస నిసరీ సని
సానిదా నీదపా నిసరిమా గమపసా
నిదప గరిస రిసనిసని దపదమగరి
నిసరి నిసారీ గా సరీ ॥

చరణం : 2

ఏనాటి బంధమో ఈనాడు ఊగించె నన్నిలా
ఏ పూలగంధమో నాపైన చల్లింది వెన్నెల
ఆ ప్రేమకే నేను పూజారిగా
ఆ గుండెలో చిన్న దీపానిగా ॥ప్రేమకే॥
గరిగ సరి నిసరీ నిసారీ
రిగరి సనిస దపా గమాపా.. సనిసరి సగ రిమగ
గరిగమ గపమదపా... పమపని దసనిరిసా
దపదస నిరిసగరీ... రిగరి సనిదప
సరినిరిగరిగ రీగ రీగ రీగ మగ
సరిగామగామగామగ
గరీసా నిరిసానీ దసాని దాపా
రిసానీ దసానీ దప దపామాగా
రిగామాప గమాపాద... మపదని సగరిసనిద
పగరిగరి పరిసరిస... రిసనిదప మగపమగ
దపనిదప మగరిస... రినిసనిదప మగరిసని ॥


Download:

oka hrudayamu palikina

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |