Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : ఆడబ్రతుకు (1965)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : విశ్వనాథన్-రామ్మూర్తి
గానం : పి.సుశీల


పల్లవి :

పిలిచే నా మదిలో వలపే నీదెసుమా (2)
రారాజు ఎవరైనా నా రాజు నీవే సుమా ॥

చరణం : 1

ప్రేమయే దైవమని భావించుకున్నాము
లోకమేమనుకున్నా ఏకమైవున్నాము
చావైన బ్రతుకైనా జంటగా ఉందాము ॥

చరణం : 2

చుక్కలే తెగిపోనీ సూర్యుడే దిగిరానీ (2)
ఈ ప్రేమ మారదులే ఈ జ్యోతి ఆరదులే (2)
ఎన్ని జన్మలకైనా ఈ బంధముండునులే ॥

piliche naa madilo song in ntr aadabratuku


0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |