Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : మిస్సమ్మ (1955)
రచన : పింగళి నాగేంద్రరావు
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : రేలంగి
27 November - నేడు రేలంగి వర్ధంతి

పల్లవి :
బాబూ... ఊ...
బాబూ బాబూ బాబూ
బాబూ... ధర్మం సెయ్ బాబూ
కానీ ధర్మం సెయ్ బాబూ...
ధర్మంచేస్తే పుణ్యవొస్తది
కర్మనసిస్తది బాబూ॥
చరణం : 1
కోటివిద్యలూ కూటికోసమే
పూటేగడవని ముష్టిజీవితం
బాబూ... ॥
పాటుపడగ ఏ పనిరాదాయె సాటిమనిషినీ సావనబాబూ॥
చరణం : 2
ఐస్‌క్రీం తింటే ఆకలిపోదు
కాసులతోనే కడుపునిండదు
అయ్యా అమ్మా బాబూ...
సేసేదానం చిన్నదియైన
పాపాలన్నీ బాపును బాబూ॥
చరణం : 3
మీ చెయ్ పైన నా చెయ్ కిందా ఇచ్చి పుచ్చుకొను ఋణమే బాబూ అయ్యా...॥చెయ్‌॥
ముష్టి ఏమిటిది ముసలిబ్రహ్మ
మన చిట్టాలో రాసిన జమలే బాబూ ధర్మం నారన్నా ఓరన్నా రండన్నా...॥


Special Note: (1)
రేలంగి పూర్తిపేరు రేలంగి వెంకట్రామయ్య. స్వస్థలం రావులపాడు. మొదటిసారిగా
శ్రీకృష్ణ తులాభారం (1935)లో నటించారు, ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించినా,
గుణసుందరి కథ చిత్రంలో పోషించిన పాత్రకు మంచిపేరు వచ్చింది. పద్మశ్రీ అవార్డు
పొందిన మొదటి హాస్యనటుడు రేలంగే కావటం విశేషం.
Special Note: (2)
Song - Dharmam Cheybabu song from the Super Hit Telugu Old Movie " Missamma", in DVD quality and in widescreen.

Singer: Relangi

Cast: NTR, ANR, Savitri, Jamuna, S.V.Rangarao, Relangi, Ramana Reddy and others.
Director: LV Prasad
Producers: BN Reddy & Chakrapani
Banner: Vijaya Productions Limited
Music: Saluri Rajeswara Rao
Lyrics: Pingali Nagendra Rao
Script & Screenplay: Chakrapani
Release Year: 1955

ABOUT THE MOVIE:
Missamma (మిస్సమ్మ) is a Telugu movie, released in the year 1955 featuring Nandamuri Taraka Rama rao (NTR) and Akkineni Nageswara Rao (ANR). It was produced under Vijaya banner and was directed by L. V. Prasad. The title character, Missamma, was played by the actress Savithri. Missamma is the movie adaptation of Yotish Banerjee's classic Bengali comedy Manmoyee Girls School. The dialogues and song lyrics were written by Pingali Nagendra Rao and sung by A. M. Rajah, P. Leela and P. Susheela.


SONGS & SINGERS:
Aduvari Matalaku Ardhale Verule - A.M. Rajah
Baalanura Madana - P. Susheela
Brindavanamadi Andaridi - A.M. Rajah
Dharmam Cheyyi Babu - Relangi
Ee Nava Navabhuyudaya
Karuninchu Mary Matha - Leela
Raga Sudarsha - Leela
Ravoyi chandamama - A.M. Rajah and Leela.
Seetharam Seetharam - Relangi
Sri Janaki Devi - Leela
Telusukonave Chelli - Leela
Telusukonave Yuvathi - A.M. Rajah
Yemito Ee Maaya - Leela


1. This film was made in Tamil again with Savithri in the lead role. This movie was titled Missiamma
2. The film was made in Hindi too with Meena Kumari in the lead role as Miss Mary.

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |