Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : దడ(daDa) (2011)
రచన : రామజోగయ్యశాస్త్రి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : జాస్‌ప్రీత్ జాస్ట్, సుచిత్ర


పల్లవి :

ఏ పిల్లా పిల్లా
పిల్లా పిల్లా పిల్లా
పిల్లా పిల్లా
ఏ పిల్లా పిల్లా పిల్లా
నా స్వీటు సిండరెల్లా
నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు బిళ్ల
ఈ పిల్లా పిల్లా పిల్లా
నీదేరా గ్రీకు వీరా
నీ షర్టుకు ముడేస్తారా నా పట్టుచీర
తీనుమారే హోహో...
దిల్లు కోరే హోహో...
నిన్ను డైమండ్ రింగై రమ్మంది
నా టెండర్ ఫింగరే
హే రయ్యా రయ్యా
రయ్యంటుంది గాడి
అయిపోదాం పదా నంబర్ వన్ జోడి
హే తయ్యారయ్యే ఉంది లక్కీ లేడి
ఇక మోగించెయ్ పీప్పీప్పీ మెలొడి
॥పిల్లా॥

చరణం : 1

ఈఫిల్ టవర్ అంచులోన
లవ్ సింబల్ షేపులోన
రిచ్‌గా పెళ్లికి వెన్యూ
సెట్‌చేసెయ్‌నా కన్నె కూనా
ముద్దుగా మూడేముళ్లు నీ మెళ్లోన
వేసుకోనా
ఎయిర్ బస్ పల్లకీలో
పక్కనొచ్చి వాలిపోనా
బుద్ధిగా తలొంచేసి
తలంబ్రాలు పోసుకోనా
హార్ట్‌లో వేసిన టెంటు పర్మనెంట్
చేసుకోనా ॥రయ్యా॥

చరణం : 2

చాక్‌లెట్ ర్యాపర్‌లా
గిఫ్ట్‌ఫ్యాక్ పేపర్లా
లెఫ్టు రైటు అటు ఇటూ
చుట్టేస్తానే ఐస్ పిల్లా
వెచ్చగా టాప్ టూ బోటమ్
అంటుకుపోనా స్టిక్కరులా
పంజరాన ప్యారెట్‌లా
పెవికాల్ మ్యాగ్నెట్‌లా
ఆల్ ది టైమ్ నీతో ఉంటా
మెళ్లో వేసిన లాకెట్టులా
నీకు నాకు సెంటీమీటర్ గ్యాపే
ఉన్నా నచ్చదురా
ఏ పిల్లా పిల్లా ఇలా రావే రసగుల్లా
నా షాడో నీ షాడో మ్యాచ్ అయ్యేలా
॥రయ్యా॥॥పిల్లా॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |