Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : అన్నమయ్య(annamayya) (1997)
రచన : జె.కె.భారవి
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : ఎస్.పి.బాలు, బృందం
Photo:జె.కె.భారవి


ఓం... శ్రీపద్మావతీ
భూదేవీ సమేతస్య
శ్రీమద్వేంకట నాయకస్య
నిత్యషోడశోపచార
పూజాం చ కరిష్యే
ఆవాహయామి

పదహారు కళలకు ప్రాణాలైన
నా ప్రణవ ప్రణయ
దేవతలకు ఆవాహనం
ఓం ఆసనం సమర్పయామి

పరువాల హొయలకు పయ్యెదలైన
నా ఊహల లలనలకు
ఊరువుల ఆసనం
ఓం ధ్యానం సమర్పయామీ

చిత్తడి చిరు చెమటలా
చిందులు చిలికే
పద్మినీ కామినులకు పన్నీటి స్నానం
ఓం గంధం సమర్పయామి

ఘలం ఘలన నడల వలన అలసిన
నీ గగన జఘన
సొబగులకు శీతల గంధం
ఓం నైవేద్యం సమర్పయామి

రతివేద వేద్యులైన రమణులకూ
అనుభవైక వేద్యమైన నైవేద్యం
ఓం తాంబూలం సమర్పయామి

మీ తహతహలకు
తపనలకు తాకిళ్లకు
ఈ కొసరు కొసరు తాంబూలం
ఓం సాష్టాంగ వందనం
సమర్పయామి
ఘనం ఘరం గభంగిణులకు
సర్వాంగ చుంబనాల వందనం
Click to Listen the song:




padahAru kaLalaku

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |