Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : సంతోషం(santOsham) (2002)
రచన : కులశేఖర్
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
గానం : శంకర్ మహదేవన్
Photo:కులశేఖర్

పల్లవి :
ధీం ధినక్‌తరి న క్తిక్తోం (2)
ధీం ధినక్‌తరి నక్తిక్‌నక్తిక్‌తోం
గుప్పెడంత గుండెల్లో
చెప్పలేని ఆనందం
ఈ క్షణాలే ఎంతో సంతోషం
జీవితం చిరునవ్వుతో
గడిపేయడమే కదా ఆనందం
అందరం మనమందరం
కలిసుంటేనే కదా సంతోషం॥ధినక్‌తరి॥

చరణం : 1
అమ్మాయిల చేతలకీ కుర్రాళ్ల
కూతలకీ హద్దంటూ
లేదయ్యో ఈ దినం
సందట్లో సందయ్యో పెళ్లవనీ
జంటలకీ ఆనందం
అందించే ఈ క్షణం
పేకాట రాయళ్ల చేజోరు చూడాలి
ఈ పెళ్లి లోగిళ్లలో
మందేసి చిందేసి అల్లర్లు చేసేరు
కుర్రాళ్లు విడిదింటిలో
కన్నెపిల్లలకు బ్రహ్మచారులకు
కొంటెసైగలే ఇష్టమంట॥ధినక్‌తరి॥॥
చరణం : 2

ఈ పెళ్లిపందిరిలో సరదాల
సందడిలో
ఈ నేలకొచ్చిందయ్యో అంబరం
ఈ ఊరు వాడంతా
పొంగిపోయేలాగా
ఈ ఇంట జరగాలయ్యో సంబరం
వేవేల జన్మాల పుణ్యాల ఫలితాలు
చేరేది ఈ వేళలో
అక్షింతలే నేడు లక్షింతలయ్యాయి
ఈ వేదమంత్రాలలో
కన్యాదాతకి అప్పగింతలూ
కంటితుడుపులూ తప్పవంట॥ధినక్‌తరి॥॥
॥ధినక్‌తరి॥
-----------------------------------------

ధిన్ ధినక్‌తరి నక్తిక్ తోం ధిన్ ధినక్‌తరి నక్తిక్ తోం
ధిన్ ధినక్‌తరి నక్తిక్ నక్తిక్ తోం
గుప్పెడంత గుండెల్లో చెప్పలేని ఆనందం
ఈ క్షణాలే ఎంతో సంతోషం
జీవితం చిరునవ్వుతో గడిపేయ్యడమే కదా ఆనందం
అందరం మనమందరం కలిసుంటేనే కదా సంతోషం
ధిన్ ధినక్‌తరి నక్తిక్ తోం ధిన్ ధినక్‌తరి నక్తిక్ తోం
ధిన్ ధినక్‌తరి నక్తిక్ నక్తిక్ తోం

అమ్మాయిల చేతలకి కుర్రాళ్ళ కూతలకి
హద్దంటూ లేదయ్యో ఈ దినం
సందంట్లొ సందయ్యో పెళ్ళవని జంటలకి
ఆనందం అందించే ఈ క్షణం
పేకాట రాయుళ్ళ చేజొరు చూడాలి ఈ పెళ్ళి లోగిళ్ళలో
మందేసి చిందేసి అల్లర్లు చేసేరు కుర్రాళ్ళు విడిదింటిలో
కన్నె పిల్లలకు బ్రహ్మచారులకు కొంటె సైగలే ఇష్టమంట

ధిన్ ధినక్‌తరి నక్తిక్ తోం ధిన్ ధినక్‌తరి నక్తిక్ తోం
ధిన్ ధినక్‌తరి నక్తిక్ నక్తిక్ తోం
గుప్పెడంత గుండెల్లో చెప్పలేని ఆనందం
ఈ క్షణాలే ఎంతో సంతోషం

ఈ పెళ్ళి పందిరిలో సరదాల సందడిలో
ఈ నేలకొచిందయ్యొ అంబరం
ఈ ఊరు వాడంతా పొంగిపోయేలాగ
ఈ ఇంట జరగాలయ్యొ సంబరం
వేవేల జన్మాల పుణ్యాల ఫలితాలు చేరేటి ఈ వేళలో
అక్షింతలే నేడు లక్షింతలయ్యాయి ఈ వేద మంత్రాలలో
కన్నెదాతకి అప్పగింతలు కంటితుడుపులు తప్పవంట

హే ధిన్ ధినక్‌తరి నక్తిక్ తోం ధిన్ ధినక్‌తరి నక్తిక్ తోం
ధిన్ ధినక్‌తరి నక్తిక్ నక్తిక్ తోం
గుప్పెడంత గుండెల్లో చెప్పలేని ఆనందం
ఈ క్షణాలే ఎంతో సంతోషం
జీవితం చిరునవ్వుతో గడిపేయ్యడమే కదా ఆనందం
అందరం మనమందరం కలిసుంటేనే కదా సంతోషం
ధిన్ ధినక్‌తరి నక్తిక్ తోం ధిన్ ధినక్‌తరి నక్తిక్ తోం
ధిన్ ధినక్‌తరి నక్తిక్ నక్తిక్ తోం
ధిన్ ధినక్‌తరి నక్తిక్ తోం ధిన్ ధినక్‌తరి నక్తిక్ తోం
ధిన్ ధినక్‌తరి నక్తిక్ నక్తిక్ తోం

dhin dhinak^tari naktik tOm dhin dhinak^tari naktik tOm
dhin dhinak^tari naktik naktik tOm
guppeDanta gunDellO cheppalEni aanandam
ee kshaNaalE entO santOsham
jeevitam chirunavvutO gaDipEyyaDamE kadA aanandam
andaram manamandaram kalisunTEnE kadA santOsham
dhin dhinak^tari naktik tOm dhin dhinak^tari naktik tOm
dhin dhinak^tari naktik naktik tOm

ammAyila chEtalaki kurrALLa kUtalaki
haddanToo lEdayyO ee dinam
sandanTlo sandayyO peLLavani janTalaki
aanandam andinchE ee kshaNam
pEkATa rAyuLLa chEjoru chUDAli ee peLLi lOgiLLalO
mandEsi chindEsi allarlu chEsEru kurrALLu viDidinTilO
kanne pillalaku brahmacArulaku konTe saigalE ishTamanTa

dhin dhinak^tari naktik tOm dhin dhinak^tari naktik tOm
dhin dhinak^tari naktik naktik tOm
guppeDanta gunDellO cheppalEni aanandam
ee kshaNaalE entO santOsham

ee peLLi pandirilO saradaala sandaDilO
ee nElakochindayyo ambaram
ee ooru vaaDantaa pongipOyElaaga
ee inTa jaragaalayyo sambaram
vEvEla janmAla puNyAla phalitAlu chErETi ee vELalO
akshintalE nEDu lakshintalayyAyi ee vEda mantrAlalO
kannedaataki appagintalu kanTituDupulu tappavanTa

hE dhin dhinak^tari naktik tOm dhin dhinak^tari naktik tOm
dhin dhinak^tari naktik naktik tOm
guppeDanta gunDellO cheppalEni aanandam
ee kshaNaalE entO santOsham
jeevitam chirunavvutO gaDipEyyaDamE kadA aanandam
andaram manamandaram kalisunTEnE kadA santOsham
dhin dhinak^tari naktik tOm dhin dhinak^tari naktik tOm
dhin dhinak^tari naktik naktik tOm
dhin dhinak^tari naktik tOm dhin dhinak^tari naktik tOm
dhin dhinak^tari naktik naktik tOm

0 Comments:

Post a Comment

Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |