చిత్రం : పంజా(panjA) (2011)
రచన : రామజోగయ్యశాస్త్రి
సంగీతం, గానం : యువన్‌శంకర్‌రాజా
పల్లవి :
సలసలసల ఊపిరే పంజా
నరనరమున నెత్తురే పంజా
అణువణువున సత్తువే పంజా
అదుపెరగని వేగమే పంజా
అదరని పెను ధైర్యమే పంజా
పెదవంచున మౌనమే పంజా
పదునగు ఆలోచనే పంజా
చీకటిలో చీకటి గా మూసిన ముసుగా
నిప్పుల బంతి
తప్పదనే యుద్ధముగా
వేకువ చూడదా రేపటి కాంతి
ఆకాశం నీ పంజా...
అది గెలవాలి
అసలైన గుండె దమ్ముగా
ఆవేశం నీ పంజా...
అడుగెయ్యాలి
చెడునంతం చేసే
చైతన్యంగా
చరణం :
ఆటుపోటు లేనేలేని సాగరమే ఉంటుందా
ఎత్తుపల్లం లేనేలేని రాదారంటూ ఉందా
ఆకురాలని కొమ్మరెమ్మలు చిగురయ్యే వీలుందా
ఏదేమైనా తుదివరకు ఎదురీత సాగాలిగా
అడుగడుగూ అలజడిగా నీ జీవితమే నీ శత్రువు కాగా
బెదిరించే ఆపదనే ఎదిరించే గుణమేగా పంజా...॥
Nee chura chura chupule panja
sala sala sala upire panja
nara naramuna netture panja
anuvanuvuna sattuve panja
aluperagani vegame panja
adarani penu dhairyame panja
pedavanchuna mouname panja
padunagu aalochane panja
hey cheekatilo cheekatiga musina musuga nippulavante
thappadane yuddamuga vekuva chudada repatikante
aakasham nee panjaa
adi gelavaali asalaina gunde dammuga
aavesham nee panjaa
adugeyyali chedunantham chese chaithanyangaa
aatupotu leneleni sagarame untundaa
yettupallam leneleni raadaarantu vundaa
aakuraalani kommaremmalu chigurayye veelundaa
yedemina thudivaraku edureeda saagali gaa..
hey adugadugu alajadigaa nee jeevithame nee shathruvu kaaga
bedirinche aapadane yedirinche gunamega panjaa
aakasham nee panja
adi gelavaali asalaina gunde dammuga
aavesham nee panjaa
adugeyyali chedunantham chese chaithanyangaa
Special Notes:
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అతి తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించుకున్నారు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్. 1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో తెరగ్రేటం చేశారు. నటుడిగానే కాక ైడె రెక్టర్‌గా, స్క్రీన్ రైటర్‌గా, ఫైట్ మాస్టర్‌గా, డాన్స్ మాస్టర్‌గా, గాయకుడిగా ఎంతో ప్రతిభను చాటుతున్నారు.