Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

pAlabugga idigO paTTu - పాలబుగ్గ ఇదిగో పట్టు

చిత్రం : గ్యాంగ్‌లీడర్(gang leader) (1991)
రచన : వేటూరి(vETUri)
సంగీతం : బప్పీలహరి(bappilahari)
గానం : ఎస్.పి.బాలు, చిత్ర(S.P.bAlu,chitra)


పల్లవి :
పాలబుగ్గ... ఇదిగో పట్టు
ఇంకో ముద్దు... ఇక్కడ పెట్టు
జారే పైట... చప్పున పట్టు
దక్కాలంటే... తాళిని కట్టు
నీ ఆత్రము నా గాత్రము
కట్టాలి జట్టు
లవ్ లవ్ లాకప్ లింకప్
లీలలే పెంచాలా
కామన్ ప్రేమన్ భామన్
ముగ్గులో దించాలా
ఐ లవ్ యూ నా మంత్రం...
చరణం : 1
కంట్లో కథేమిటంట ఒంట్లో
కసేమిటింట ఎత్తేయ్ బావుటా
నిన్నే నిలేసుకుంటా నీతో
పెనేసుకుంటా లేదోయ్ అలసట
పిల్లా సరేను అంటే మళ్లీ
సరాగమంటా లాగించు ముచ్చట
ఈడే విలాసమంటా తోడై
కులాసగుంటా సిగ్గే చిటపట
హా... హా... హా... హో...
హే... హే... హా... హా...
తైతక్ తైతక్ తైతక్ తాళమే వెయ్యాలా
నీ లక్ నా లక్ డోలక్
మోతలే మోగాలా
ఐ లవ్ యూ నా మంత్రం...॥
చరణం : 2
నాలో వసంతగాలి
నీలో వయస్సు వేడి రేగే జంటగా
ఏదో తుఫాను రేగి నాలో
ఉయ్యాలలూగి నీలో కలవగా
నాలో శివాలు రేపి నిన్నే సవాలు చేసే
అందం పండగా
షోకే సలాము చేసే నీకే గులాముకాని
దమ్మే దండగ॥హా...॥॥
ఐ లవ్ యూ మన మంత్రం...॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |