power stAr power stAr - పవర్ స్టార్ పవర్ స్టార్
చిత్రం : కొమరం పులి (komaram puli) (2010),రచన : చంద్రబోస్ (chandrabose)
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్(A.R.rehamAn)
గానం : విజయ్‌ప్రకాష్,తన్విషా(vijayprakash,tanvishA)
పల్లవి :
కయ్యం మానుకుని ఇయ్యర హామీ
నెయ్యం చెయ్యవిక ఎందుకు ఏమి
తయారయ్యే మరి తరికిట ధిమి
పవర్ స్టార్... పవర్ స్టార్...
దెయ్యం గయ్యి అను నువ్వొక కామి
చె య్యందియ్యమను నువ్వు రికామి
ప్రియం కాదు మరి నాతిచరామి
యువర్ స్టార్... యువర్ స్టార్...
ఇయ్యాల్సింది మరి ఇయ్యవు ఏమి
తీయాల్సింది తెర తియ్యవు ఏమి
అయ్యో చెయ్యకిక తిమ్మిని బమ్మి
అమ్మీ చెల్లదిక చిల్లర దొమ్మి
తళుకుబెళుకు తారలే నమ్మే
తెలుగు మొగుడు స్టార్‌వే సుమ్మీ
పవర్ స్టార్... పవర్ స్టార్... (2)
పవర్ సూపరో సూపరో
నాపైన చూపరో...॥
తప్పదిక చెయ్యవే హ్యాండ్సప్
ఎప్పటికీ వెయ్యను లాకప్
చెప్పు మరి చేసిన తప్పులు
ఏమిటి ఏమిటి నా నేరం
అరె ఎందుకు ఈ దౌర్జన్యం
అధరాల్లో హెరాయిన్ ఉందే
కులుకుల్లోనా కొకైన్ ఉందే
అందంలో ఆర్‌డీఎక్స్ నిండుందే
నయనాల్లో నికొటిన్ ఉంది
చిరునవ్వులో స్టెరాయిడ్ ఉంది
అల్లరిలో ఆల్కహాల్ దాగుంది
కౌగిలి కారాగారంలో
బిడియాన్నే ఇక బలి చేస్తా
మరి విరహాన్నే ఇక ఉరి తీస్తా
నవరసిక చెణుకులతో పసిడి చెమటలతో
ముసురు చలికి తల తీస్తాగా॥
పెట్టుమరి పరుగుకి ఫుల్‌స్టాప్
తగ్గు మరి తగదిక రాంగ్ స్టెప్
హద్దు అని నిలపకు ఎప్పుడు
ఏమిటి ఏమిటి విపరీతం
అరె ఎందుకు నాపై పంతం
వన్ వే లో ప్రవేశం ఏంటే
120 లో ప్రయాణమేంటే
ప్రణయంలో పద్ధతి పాడు లేదేంటే
సిగ్నల్‌నే అతిక్రమిస్తా
సిగ్గే వదిలి మతే భ్రమిస్తా
చివరకి నా లెసైన్సే రద్దవుతున్నా
ఎగసిన యవ్వన మార్గంలో
ఎడమైన అది కుడి అంటా
సరే ఎరుపైన అది పసుపంటా
ఇక ఇరుకు సరసమట
ఉరుకు మురిపెమట
మెలిక మోక్షమట పదమంటా
మధుర ప్రేమలకు మాస్టర్ నువ్వే
మదన కాముడికి కో స్టార్ నువ్వే
మనసు దోచుకొనే మై స్టార్ నువ్వే॥
పవర్ స్టార్... పవర్ స్టార్...॥
power stAr power stAr
kayyam maanukuni iyyara haami
Nayam Cheyavika Enduku Eemi
Thayyarayye Mari Tharikita Dheemi
Power Star Power Star
Deyyam kayyam anu nuvvoka dhaami
Cheyyandiyyamanu nuvvurikaami
Em kadu mari Naathi Charaami
Ur Star Ur Star
Iyyalsindi Mari iyyavu Emi
Thiyyalsindi thera theeyavu Emi
Ayyo Cheyakika Thimmini Bammi
Ammi Chelladika Chillara Dommiiii
Thaluku Beluku Thaarale Namme
Telugu Power Star Ve Summeeee
Power Star Power Star Power Star.......
Superu Superu Naapaina Chooparooo...
Thappadika Chayyave Handsup
Eppatiki Veyyana Lockup
Cheppu Mari Chesina Thappulu
Emiti Emiti Naa Neram
Arey Enduku Ee Dowrjanyam
Adharaallo Herain Undey...
Kulukullona kokain undey
Andamlo RDX Nindundey....
Nenello Nicotine undi...
Chirunavvullo Steroid undi
Allarilo Alcoholey Daagundi...
Kougili karagaram looo
Bidiyanne ika Bali Chestha
mari Virahanney ika Uri Theestha
Navarasika cherugulatho Pasidi Chamatalatho
Musuru Chaliki thera theesthaa gaa
kayyam maanukuni iyyara haami
Nayam Cheyavika Enduku Eemi
Thayyarayye Mari Tharikita Dheemi
Power Star Power Star power star.....
Pettumari Paruguki fullstop
Thaggu mari thagadika wrongstep
Haddu ani Nilapaku Eppudu Emiti Emiti
Vipareetam Are Enduku Naapi Pantham
One Way lo Pravesham Entey
120 lo Prayanam Entey
Pranayam lo paddatha paadu ledhentey
Signal ney Adhigamistha
Siggey Vadili Matheebavistha
Chivariki naa licensey addankavthunna
Egasina Eruvala Margamloo
Edamaina adi kudi anta
Sare Erupaina adi Pasupantaa
Ika iruku sarasamata
uruku muripemata
melika mokshamata padamantaa
Madhura Premalaku mastar nuvve
Madana kamudiki fullstop nuvve
Manasu dochukune mastar nuvve
Deyyam kayyam anu nuvvoka dhaami
Cheyyandiyyamanu nuvvurikaami
Em kadu mari Naathi Charaami
Ur Star Ur Star
Madhura Premalaku mastar nuvve
Manasu dochukune mastar nuvve