చిత్రం : ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం(iTlu SrAvaNi subrahmaNyam) (2001)
రచన : భాస్కరభట్ల(bhAskarabhaTla)
సంగీతం : చక్రి (chakrk)
గానం : సుఖ్వీందర్‌సింగ్, సావేరి(sukhvIndarsingh, sAvEri)
పల్లవి :
రామసక్కని బంగారుబొమ్మ
రాసలీలకు వస్తావా
చూడచక్కని సింగారి మువ్వా
రూప్‌తేరా మస్తానా ॥
స్వీటు స్వీటుగా ఉందీ నాటీ
చేసుకోమరీ సెంట్రీ డ్యూటీ
వలపు కౌగిలే కాదా ఊటీ
సొగసు దాచకే తప్పదు లూటీ
నీకు తెలియంది నాలో ఏముందీ
చెప్పలేను మరి ఏదో దాగుందీ
సామిరంగా నా సామిరంగా
ఏరువాకే ఏకంగా
తేనె దొంగ తీరాలి బెంగా
తాళమేసేయ్ వేగంగా
చరణం : 1
చూపులోన ఏ మ్యాజిక్కుందో
నవ్వులోన ఏం మ్యూజిక్కుందో
బోయీ ప్లేబోయీ నన్నల్లరి చే శాయీ
పైటచాటు ఏం లాజిక్కుందో
ఒళ్లు చూడు ఏం వేడెక్కిందో
బ్యూటీ నా బ్యూటీ
చేసెయ్‌నా ఏదోటీ
తైక తైక తక తైకతైక తక తైకతైక
దరువెయ్
తైక తైక తక....... తలుపెయ్
కలేసుకుందాం రారో
కులాశాచేద్దాం యారో
మెలేసుకుందాం రావే
సుఖాల తీరం షికారుచేద్దాం
తైర తైర తక తైరతైర తక
రామసక్కని ॥॥
చరణం : 2
నడుము ఒంపులో మడతను చూశా
నడకలోని ఆ హొయలను చూశా
రాశీ రాకాసీ ఊరించకె దయచేసీ
తేనె సంపదా నీదే కాదా
గండుతుమ్మెదా చేసెయ్ సోదా
ఆరే ఆజారే తెగ నచ్చెను నీజోరే
తైక తైక తక....... దయచెయ్
తైక తైక తక....... దులిపెయ్
గులాబి అందం భామో
గుబాళించుదాంరామ్మో
వయారమంతా ఓకే
యుగాలనేమో క్షణాలు చేద్దాం
తైర తైర తక తైరతైర తక
సామిరంగా ॥॥