Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

gAmA gAmA hangAmA - గామా గామా హంగామా

చిత్రం : నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్(nA autograph sweet memories) (2004)
రచన : చంద్రబోస్(chandrabOse)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి(M.M.kIravANi)
గానం : ఎస్.పి.బాలు, శ్రీవర్ధిని(S.P.bAlu,SrIvarthini)


పల్లవి :
గామా గామా హంగామా
మనమే హాయి చిరునామా
పాత బాధ గదిని ఖాళీ చేద్దామా
గామా గామా హంగామా
కష్టం ఖర్చు పెడదామా
కొత్త సంతోషం జమ చేద్దామా ॥గామా॥
చరణం : 1
నీ రాకతో రాయిలాంటి
నా జీవితానికే జీవం వచ్చింది
నీ చూపుతో జీవం వచ్చిన రాయే
చక్కని శిల్పం అయ్యింది
చేయూతతో శిల్పం కాస్తా
నడకలు నేర్చి కోవెల చేరింది
నీ నవ్వుతో కోవెల చేరిన శిల్పంలోన
కోరిక కలిగింది
ఆ కోరికేమిటో చెప్పని
నను వీడి నువ్వు వెళ్లొద్దని
మళ్లీ రాయిని
చెయ్యొద్దని...॥గామా॥
చరణం : 2
నీ మాటతో నాపై నాకే ఏదో తెలియని
నమ్మకమొచ్చింది
నీ స్ఫూర్తితో ఎంతో ఎంతో
సాధించాలని తపనే పెరిగింది
నీ చెలిమితో ఊహల్లోన ఊరిస్తున్న
గెలుపే అందింది
ఆ గెలుపుతో నిస్పృహలోన
నిదురిస్తున్న మనసే మురిసింది
ఆ మనసు అలసి పోరాదని
ఈ చెలిమి నిలిచిపోవాలని
ఇలా బ్రతుకును గెలవాలని...॥గామా॥


(Gama Gama Hangama, Maname Hayee Chirunama
Pata Badha Gadeenee Khalee Cheddama
Gama Gama Hangama, Kashtam Kharchu Pedadama
Kotta Santosham Jama Cheddama) - 2

Nee Rakato Rayeelantee Na Jivitanike Jivam Vachchindi
Nee Chuputo Jivam Vacchina Raye Chakkani Kasta Silpam Ayindi
Cheyutato Seelpam Kasta Nadakalu Nerchee Kovela Chereendi
Nee Navuto Kovela Chereena Seelpam Lone Koreeka Perigindi
A Koreekemeeto Cheppanee, Nanu Veedee Nuvu Veloddanee
Malee Rayeenee Cheyoddanee
Gama Gama Hangama, Maname Hayee Chirunama
Pata Badha Gadeenee Khalee Cheddama

Nee Matato Napai Nake Edo Teliyani Namakamocheendi
Nee Spurthito Ento Ento Sadhinchalanee Tapane Perigindi
Nee Chelimito Uhalalona Uristunna Gelupe Andeendee
A Geluputo Neespruhalona Nidureestunna Manase Murisindi
A Manasu Alisiporadani, Ee Chelimi Nilichipovalani
Eela Bratukunee Gelavalani
Gama Gama Hangama, Maname Hayee Chirunama
Pata Badha Gadeenee Khalee Cheddama
Gama Gama Hangama, Kashtam Kharchu Pedadama
Kotta Santosham Jama Cheddama

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |