My love is gone - మై లవ్ ఈజ్ గాన్
చిత్రం : ఆర్య-2(Arya - 2) (2009), రచన : చంద్రబోస్సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, గానం : రంజిత్చిత్రం : ఆర్య-2 (2009), రచన : చంద్రబోస్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, గానం : రంజిత్
Photo : రంజిత్
పల్లవి :
మై లవ్ ఈజ్ గాన్...
మై లవ్ ఈజ్ గాన్... (2)
పోయే పోయే లవ్వే పోయే
పోతే పోయిందే
ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ ఇట్స్ గాన్
మై లవ్ ఈజ్ గాన్
పోయే పోయే లడికీ పోయే
పోతే పోయిందే
ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ మై లవ్ ఈజ్ గాన్
వెలుగంతా ఆరిపోయే కథ మారిపోయే
ఇక చీకటెంత బాగుందే
గెలుపంతా జారిపోయే నన్ను వీడిపోయే
ఇక ఓటమెంత బాగుందే
మై లవ్ ఈజ్ గాన్... మై లవ్ ఈజ్ గాన్... (2)
చరణం : 1
ఏ... గలాసు వదిలిపోతుందే
గొలుస్సు విరిగిపోతుందే
గులాబి రాలిపోతుందే లవ్ పోతే పోయిందే
సరస్సు నిండి పోతుందే సొగస్సు కరిగిపోతుందే
మనిషి లైఫే పోతుందే లవ్ పోతే పోయిందే
తలనొప్పి పారిపోయే శ్రమ తీరిపోయే
ఇక శూన్యమెంత బాగుందే
మది నొప్పి ఆరిపోయే
పెదవాగిపోయే
ఇక మౌనమెంత బాగుందే
మై లవ్ ఈజ్ గాన్
మై లవ్ ఈజ్ గాన్... (2)
చరణం : 2
హానెస్టుగుండే పనిలేదే
ద బెస్టుగుండే పనిలేదే
హాబిట్సు మార్చే పనిలేదే ఏం మార్చే పనిలేదే
కెమిస్ట్రి కలిసే పనిలేదే కెరియరు మలిచే పనిలేదే
కేరాఫ్ తెలిపే పనిలేదే కేరింగ్‌తో పనిలేదే
ప్రేమించి గెలిచినోళ్లు షాది జరిగినోళ్లు
ఇళ్లలోన మిగులుతారే
లవ్ చేసి ఓడినోడు లోకాన్నేలుతాడు
హిస్టరీలోన వెలుగుతాడే
మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్... (2)