aMdAlu chindu sImalO - అందాలు చిందు సీమలో
చిత్రం : రాజనందిని(rAjanandini) (1958)రచన : మల్లాది రామకృష్ణశాస్త్రి(mallAdi rAmakrishnaSAstri)
సంగీతం : టి.వి.రాజు
గానం : ఎ.ఎం.రాజా, జిక్కి
12 September - మల్లాది రామకృష్ణశాస్త్రి వర్ధంతి
పల్లవి :
ఉందాములే హాయిగా॥
అందాలు చిందు సీమలో... ఆ...
చరణం : 1
చూసిన చూపు నీకోసమే
నన్నేలు రాజు నీవే నీవే॥
చిన్నారి బాలుడా... ఆ...॥
అందాలు చిందు సీమలో... ఆ...
చరణం : 2
ఆనంద సీమ ఈ లోకము
ఈ తీరుగానే నీవు నేను॥
ఏలేము హాయిగా... ఆ...॥
అందాలు చిందు సీమలో... ఆ...
చరణం : 3
నిలువెల్ల నిండె ఆనందము
నీ మోము గోము నాదే నాదే॥
ఔనోయి బాలుడా... ఆ...॥
అందాలు చిందు సీమలో...
External Link:
aMdAlu chindu seemalO | Player | souce page |