Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

mAnavasEvE mAdhavasEvani - మానవసేవే మాధవసేవని

mAnavasEvE mAdhavasEvani - మానవసేవే మాధవసేవని

చిత్రం : శిరిడిసాయి (ShirdisAi) (2012)
రచన, సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : దీపు, అదితి పాల్



పల్లవి :
మానవసేవే మాధవసేవని
బోధించినాడు ఒక బాబా॥
ఆ సత్వమూర్తి శ్రీ సాయిబాబా
షిరిడిలోన ఉన్న
   షిరిడి సాయిబాబా॥
చరణం : 1
మమత కరుణ తన రక్తం
తరగని సహనం ఊపిరిగా
పలికే పలుకే వేదముగా
ప్రియభాషణమే మంత్రముగా
ప్రేమే సత్యమని ప్రేమే దైవమని॥॥
చరణం : 2
సిరిసంపదలు ఎన్నున్నా
శీలము విలువ చేయవని
సుఖభోగములే నీవైనా
దొరకని ఫలమే శాంతమని
ప్రేమే సాధనగా బ్రతుకే ధన్యమని॥॥


Comments