Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

Featured Post

toli aDugainA - తొలి అడుగైనా

toli aDugainA - తొలి అడుగైనా

చిత్రం : స్నేహితుడు(snEhituDu) (2012)
రచన : సిరివెన్నెల
సంగీతం : హారిస్ జయరాజ్
గానం : అలాప్ రాజు


ఊహు... నాననాననా... (2)
తొలి అడుగైనా పడలేదే
అలిసిందా నా పయనం
ఇంకా మొదలైన కాలేదే
ముగిసిందా పోరాటం
లేనే లేదా నాకోసం
ఏనాడూ ఏ అవకాశం...
లేనే లేదా నాకోసం
ఏనాడూ ఏ అవకాశం
కన్నెదురుగా ఉన్నా సరే
కనరానుగా నాకే నేను
దారిని చూపే ప్రతిదీపం
మంటై పోతుంటే
చినుకివ్వదూ ఈ ఆకాశం
చిగురించాలనుకుంటే...
మ్మ్ మ్మ్.... మ్మ్ మ్మ్....

Snehitudu(2012) - Toli Adugaina Padalede Video Song [HD] 


Comments