dorala neeku - దొరలనీకు కనులనీరు
చిత్రం: నాలుగు స్తంభాలాట(nAlugu stAmbhAlATa) (1982)రచన: వేటూరి సుందరరామమూర్తి
సంగీతం : రాజన్-నాగేంద్ర, గానం: పి.సుశీల
పల్లవి :
మగదొరలదీలోకం...
కనులలోనే దాచుకోవే కడలిలా శోకం
కన్నెపడుచులా శోకం
చరణం : 1
నాల్గు దిక్కుల నడుమ పుట్టి నలిగిపోయే జగతిలో నాల్గు దిక్కుల నడుమ పుట్టి నలిగిపోయే జగతిలో
నాలుగు పాదాల ధర్మం నడువలేని ప్రగతిలో
నాలుగు స్తంభాలాట ఆడబ్రతుకు తెలుసుకో॥
చరణం : 2
వెన్నెలే కరువైననాడు నింగినిండా చుక్కలే (2)
కన్నెగానే త ల్లిైవైతే కంటినిండా చుక్కలే
నాల్గు మొగముల బ్రహ్మరాసిన
ఖర్మనీకిది తెలుసుకో॥
చరణం : 3
కలవని తీరాల నడుమ గంగలాగా కదిలిపో (2)
అమ్మగా ఒక జన్మనిచ్చి అవని నీవై మిగిలిపో
నాలుగు వేదాలసారం అనుభవంలో తెలుసుకో॥
External Link:
Download All mp3 Songs