lachchamma - లచ్చమ్మ
చిత్రం : ఇష్క్(Ishq) (2012)
రచన : కృష్ణచైతన్య, సంగీతం : అనూప్ రూబెన్స్గానం : అనూప్, నితిన్, తాగుబోతు రమేష్, మురళినితిన్: హే గానా...
లడికీయోమ్ కేలియె నహీ
ప్లీజ్... నహీ సున్నా... ప్లీజ్...
బాబ్ యోవ్ హే... (2)
కోడిపుంజుపాయె లచ్చమ్మది
తోటబాయె లచ్చమ్మది
కోడిగుడ్డుపాయె లచ్చమ్మది బోలో...
కోడిబాయె లచ్చమ్మది కోడిపుంజుపాయె లచ్చమ్మది
గుడ్డుపాయె లచ్చమ్మది
కోడిగుడ్డుపాయె లచ్చమ్మది బోలో...
వన్స్ అప్పాన్ ఏ టైమ్
నాకొక అదిరే గర్ల్‌ఫ్రెండ్ ఉండేదిరో
మా ఇద్దరిమధ్య గొడవై బ్రేకప్ అయి పోయిందిరో
మూడేదొబ్బి పబ్బుకు వస్తే
అమ్మాయి కావాలన్నారురో
స్టాగ్‌తో ఎంట్రీ లేదని నో ఎంట్రీ బోర్డే పెట్టారురో
ఏంచెయ్యనూ బోలో క్యాకరు బాయ్...
ఐ వన్నా పార్టీ యో హో భల్లే భల్లే
యు వన్నా పార్టీ యో హో భల్లే భల్లే
ఐ వన్నా పార్టీ యో ఫాదర్ వుయ్ వన్నా బ్యూటీరో
ఐ వన్నా పార్టీ యో హో భల్లే భల్లే
యు వన్నా పార్టీ యో హో భల్లే భల్లే
ఐ వన్నా పార్టీ యో ఫాదర్ వుయ్ నీడ్ బ్యూటీరో
లచ్చమ్మ వుయ్ వాంట్ లచ్చమ్మ
రమేష్: అరె అన్నా ఖలి లేడీస్ నైట్
క్యోం లగాతే అన్నా
అపన్ కో జెంట్స్ నైట్ న హీ
హే క్యా అన్నా అరె హే క్యా అన్నా... బోలో బోలో భయ్యా...
బృం: ఓ... బాయ్సే లేరంటే పబ్బుకి
ఇన్‌కమ్ లేనేలేదురో
ఫ్రీగా డ్రింక్స్ వస్తే వచ్చి తాగివాళ్లే ఈ గర్ల్స్‌రో
లేడీస్ నైట్ అని దీనికి మళ్లీ పెట్టారు ఓ పేరురో
కావాలంటే క్యాషిస్తాం జెంట్స్ నైటు కూడా
పెట్టండిరో... ఒకే... సద్దా హాక్.. ఎత్తె రాక్...
॥వన్నా పార్టీ యో॥
రమేష్: అరెచుప్ ఇదేం గోలరాభయ్ అన్నా
నువ్ సింగ్ అన్నా...
బృం:గర్ల్సు గర్ల్స్ వస్తే ప్లీజ్‌కమ్ అని వెల్‌కమ్ చేస్తారురో
ఆ... బాయ్స్ బాయ్స్‌సొస్తే బై బై దొబ్బేయ్
అని అంటారురో... క్యాబాత్ హై...
గర్ల్స్ అంతగ్రేటా... బాయ్స్ అంత వేస్టా...
ఐవాంట్ నో రైట్ నౌ రో
గర్ల్స్ వచ్చేది బాయ్స్ కోసమని
యు బెటర్ నో రైట్ నోరో
వాట్ యూ సే... బోలో వాట్ యూ సే
॥వన్నా పార్టీ యో॥