naughty girl song
పల్లవి :ఆమె: I am a naughty naughty girl... girl girl girl girl... (2)
ఆ గబ్బర్‌సింగ్‌కి లైనేశా
కొంచెం తిక్కని వదిలేశా
గా బిజినెస్‌మేన్‌కి ట్రై చేశా మస్త్ బిజీ అని ఒగ్గేశా
ఓ కంత్రీకేమో బీటేశా కంగారే పుట్టీ తగ్గేశా
నా డార్లింగ్ వైపో లుక్కేశా ఆ డేరింగ్ చూసీ చెక్కేశా
ఓ మై గాడ్... ఓ మై గాడ్...
సోలో లైఫే వెరీ బ్యాడ్ ఎక్కణ్ణా బాడీగార్డ్?
I am a naughty naughty girl... girl girl girl girl (4)
ఆ గబ్బర్‌సింగ్‌కి లైనేశా కొంచెం తిక్కని వదిలేశా
చరణం : 1
ఆ: హే... బాలీవుడ్ స్టార్స్‌తో డేటింగ్ ఛోడ్ దియా
నా ఫాలోయింగ్ మోతరో మామామియా
అతడు: నీకంత సీను లేదులే తిప్పేసుకోవద్దే
బోల్డంతమంది ఫ్యాన్సనీ డప్పేసుకోవద్దే
నీ గొప్పలచిట్టా విప్పొద్దే నాకేడో యాడో కాలుద్దే
ఆ: సుందరకాండ చంటోడా శత్రువులా చూడకురా
I am a naughty naughty girl... girl girl girl gir (2)
అ (బాబా సెహగల్): చెక్కిలి చూస్తే చమ్కీ చమ్కీ
తక్కినవన్నీ మిల్కీ మిల్కీ
కమాన్ కమాన్ కమ్ ఇస్తా ధ మ్కీ
చరణం : 2
ఆ: హే... గెలిచే గుర్రాన్నిరా
నా జాకీ నువ్వురా
హే... ప్రేమించుకుందాంరా
బొబ్బిల్రాజా
అ: సంక్రాంతి గంగిరెద్దులా
లగెత్తుకొచ్చావే
మొహబత్తు నింపి మత్తుగా షరబత్తు ఇచ్చావే
నువ్ నక్కాతోకని తొక్కావే
నా మరదలు పోస్టే కొట్టావే
ఆ: లక్ష్మీబావకి నచ్చేశా లైమ్ లైట్లోకొచ్చేశా
I am a naughty naughty girl... girl girl girl girl (2)
A:You naughty naughty girl... girl girl girl girl(2)
చిత్రం : షాడో(shADO) (2013)
రచన : భాస్కరభట్ల, సంగీతం : ఎస్.ఎస్.థమన్
గానం : గీతామాధురి, సింహ, బాబా సెహగల్