Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

inthakAlam - ఇంతకాలం

చిత్రం: ఎటో వెళ్లిపోయింది మనసు(eTO veLLipOyindi manasu) (2012)

 రచన: అనంత శ్రీరామ్
 సంగీతం: ఇళయరాజా, గానం: రమ్య
మనసా స్మరామి
పల్లవి :
 ఇంతకాలం కోరుకున్న దారి ఇదేనా
 ఆశలన్నీ తీరుతున్న తీరు ఇదేనా
 ఇంతకాలం కోరుకున్న దారి ఇదేనా
 ఆశలన్నీ తీరుతున్న తీరు ఇదేనా
 చుట్టూ ఏమౌతున్నా అంతా నమ్మాల్సిందేనా
 ఓహో ఇష్టం ఇంకెంతున్నా మొత్తం దాచాల్సిందేనా
 ఈ వింతలింకెన్నో చూడాలో ॥
 చరణం : 1
 నేర్చుకోనా మెల్లగా మరచిపోవటం
 మార్చలేనుగా నేనిక మరల ఆ గతం
 ఏడు రంగులు వెలిసిన నీ వానవిల్లునా
 తీపి నింగిపై విడిచిన తేనెజల్లునా
 సాగరానికీ కౌగిలివ్వని జీవనదిలాగ ఇంక ఇంకనా ॥
 చరణం : 2
 ప్రాణబంధం తెంచుకో మూడుముళ్లతో
 వేడుకోలునే అందుకో మూగసైగతో
 ఒక్క రాతిరే మనకిలా మిగిలి ఉన్నది
 తెల్లవారితే చీకటి వెలుగు చేరదు
 చిన్ననాటికి నిన్నమొన్నకి సెలవని చేతులూపి వెళ్లనా॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |