Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

pillA pillA - పిల్లా పిల్లా

చిత్రం : భాయ్ - BhAi (2013)

 రచన : రామజోగయ్యశాస్త్రి
 సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
 గానం : డే విడ్ సిమోన్, రీటా

గీత స్మరణం
పల్లవి :
 ఆమె: రాంసక్కనోడే చుక్కల్లో చందూరూడే
 లవ్ మాస్టర్లా గుండెల్లో పోస్టర్ వేసేశాడే
 ॥
 అతడు: హే... వెనీలా పిల్లా పిల్లా టైటానిక్ హీరోయిన్‌లా
 అందాల మత్తిచ్చి హైజాక్ చేస్తే ఎల్లా
 ఆ: గ్లామర్లో బిర్లా బిర్లా రొమాంటిక్ ఏరోప్లేన్‌లా
 అమాంతం గుండెల్లో ఎటాక్ చేస్తే ఎల్లా
 అ: లూజ్ కంట్రోల్ అనేలా నా మనసుకు నువ్వే టకీలా
 ఆ: గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా నీ కన్నెదురున్నా కూకీలా
 అ: నీ చెంప డింపుల్లో సెటిలయిపోతా ఇవ్వాళ
 ॥పిల్లా పిల్లా॥॥

 చరణం : 1
 అ: ఏం తిని పెంచిన యవ్వనమే ఇది ఎడాపెడా అదిరిందే
   మక తికా మకా పెరిగిందే
 ఆ: కమాన్ కమాన్ పురుషా కలిసినది అమీతుమీ వరసా
 అ: నీ కొనచూపుల తాకిడిలో మది కసాబిసా కదిలిందే
   తెగ ఎగాదిగా నలిగిందే
 ఆ: కమాన్ కమాన్ మదనా పిలిచినది
   యమ్మీ యమ్మీ పులస
 అ: ఏం మేగ్నెట్టో ఏం టాలెంటో
   రెండేసి కళ్లేసి వలేసి లాగావే హంసా
 ॥పిల్లా పిల్లా॥

 చరణం : 2
 అ: న్యూటను ఎరుగని యాపిలువై
   నువు ఒళ్లోకిలా ఫ్రీ ఫాలింగ్
 నా మనస్సుకే స్పిన్ బౌలింగ్
 ఆ: హల్లో హల్లో డార్లింగ్ అందుకో జిగేల్ జిగేల్ సంథింగ్
 అ: నాసా చూడని ప్లానెటువై నా చుట్టూ చెలీ నీ రోమింగ్
   ఫుల్ ఘుమా ఘుమా పెర్ఫ్యూమింగ్
 ఆ: చలో చలో మై కింగ్ చనువుగా చేస్తా పదా డేటింగ్
 అ: నా గుడ్‌మార్నింగ్ నా గుడ్‌నైటింగ్ ఏదైనా నువ్వేలే
   ఎన్నాళ్లు నాకింక వెయిటింగ్
 ॥పిల్లా పిల్లా॥॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |