Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

eelOkam atipachchana - ఈలోకం అతిపచ్చన

చిత్రం : వసంతకోకిల - vasantha kOkila (1982)

రచన : మైలవరపు గోపి
సంగీతం : ఇళయరాజా
గీత స్మరణం
 పల్లవి :
 ఈలోకం అతిపచ్చన తోడుంటే నీ పక్కనా
 ఎదలో ఎదగా మసలే మనసుంటే
 జతగా నడిచే మనిషుంటే
 ఈలోకం అతిపచ్చన తోడుంటే నీ పక్కనా
 చరణం : 1
 ప్రేమకు లే దూ వేరే అర్థం     (2)
 ప్రేమకు ప్రేమే పరమార్థం     (2)
 ప్రేమించు ఆ ప్రేమకై జీవించూ
 నవ్వుతూ నవ్వించూ... ॥
 చరణం : 2
 ప్రతినదిలోనూ అలలుంటాయి     (2)
 ప్రతి ఎదలోనూ కలలుంటాయి     (2)
 ఏ కలలు ఫలియించునో శ్రుతిమించునో
 కాలమే చెబుతుందీ... ॥
 గానం : ఎస్.పి.బాలు

oorinchE vayasidI - ఊరించే వయసిదీ

 పల్లవి :
 ఊరించే వయసిదీ లాలించే మనసిదీ
 రేయంతా మేలుకొన్నదీ పగలంతా కలలు కన్నదీ
 నీకోసమే... తననా నననా నననా... ॥
 చరణం : 1
 రేపవలు ఒంటరితనము కనుమూయనీయదూ
 పడకింట నీదే తలపూ ఘడియాగనీయదూ
 రవ్వంత జాలితో కరుణించవా... హా...
 ఈ రాగవీణనూ పలికించవా...
 బదులేదిరా... తననా నననా నననా... ॥
 చరణం : 2
 కోరికలు తారకలైతే మనిషి బ్రతుకెందుకురా
 కోరింది తీరకపోతే బ్రతికి ఫలమేమిటిరా
 ఏ పూవు పూచినా జతమాలకే
 నేనేమి చేసినా నీ పొందుకే
 బదులేదిరా... తరరా తరరా తరరా... ॥
 గానం : ఎస్.జానకి

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |