Diri Diri Diri DI vArevA
Movie: santOsham (2002)
Lyricist: kulaSEkharMusic : R. P. PaTnAyak
Singers: K. K, Usha group
డిరి డిరి డి వారేవా.. డిరి డిరి డి వారేవా
డిరి డిరి డి వారేవా ఇప్పుడిప్పుడిప్పుడే వారేవా
ఇచ్చి పుచ్చుకుంటే వారేవా
అరె ఇద్దరొక్కటయ్యెరో వారేవా
డిరి డిరి డి వారేవా ఇప్పుడిప్పుడిప్పుడే వారేవా
అదిరి పడకురో హోయ్..హోయ్
దిగులు పడకురో హోయ్..హోయ్
కడలి అడుగులో మగువ మనసులో ఏమిటుందో చెప్పలేములే
అమ్మమ్మ అంత నిందలొద్దులే అంతంత పెద్ద మాటలొద్దులే
మనసు తెర తీసి ఉందిలే నన్ను చూడమందిలే
అరె ముచ్చటంత ముందరుందిలే
హే డిరి డిరి డి వారేవా ఇప్పుడిప్పుడిప్పుడే వారేవా
ఇచ్చి పుచ్చుకుంటే వారేవా
అరె ఇద్దరొక్కటయ్యెరో వారేవా
కన్నులు కలపరో హోయ్..హోయ్
మనసు తెలపరో హోయ్..హోయ్
మొదటి పిలుపుతో వరస కలపరో పెళ్ళి డోలు మోగుతుందిరో
వలపు వల జారుకుందిలే దుడుకు వయసాగనందిలే
మనసు జత కోరుకుందిలే అది చెప్పలేదులే
ఈ సందడంతా అతగాడిదే
డిరి డిరి డి వారేవా ఇప్పుడిప్పుడిప్పుడే వారేవా
ఇచ్చి పుచ్చుకుంటే వారేవా
అరె ఇద్దరొక్కటయ్యెరో వారేవా
డిరి డిరి డి వారేవా డిరి డిరి డి వారేవా
డిరి డిరి డి వారేవా డిరి డిరి డి వారేవా
Diri Diri Di vArEvA.. Diri Diri Di vArEvA
Diri Diri Di vArEvA ippuDippuDippuDE vArEvA
icchi pucchukunTE vArEvA
are iddarokkaTayyerO vArEvA
Diri Diri Di vArEvA ippuDippuDippuDE vArEvA
adiri paDakurO hOy..hOy
digulu paDakurO hOy..hOy
kaDali aDugulO maguva manasulO EmiTundO cheppalEmulE
ammamma anta nindaloddulE antanta pedda maaTaloddulE
manasu tera tIsi undilE nannu chooDamandilE
are mucchaTanta mundarundilE
hE Diri Diri Di vArEvA ippuDippuDippuDE vArEvA
icchi pucchukunTE vArEvA
are iddarokkaTayyerO vArEvA
kannulu kalaparO hOy..hOy
manasu telaparO hOy..hOy
modaTi piluputO varasa kalaparO peLLi DOlu mOgutundirO
valapu vala jaarukundilE duDuku vayasaaganandilE
manasu jata kOrukundilE adi cheppalEdulE
ee sandaDantA atagaaDidE
Diri Diri Di vArEvA ippuDippuDippuDE vArEvA
icchi pucchukunTE vArEvA
are iddarokkaTayyerO vArEvA
Diri Diri Di vArEvA Diri Diri Di vArEvA
Diri Diri Di vArEvA Diri Diri Di vArEvA