Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)




Directed by Bhaskar
Produced by Dil Raju
Written by Bhaskar,
Abburi Ravi
Starring Siddharth Narayan
Genelia D'Souza
Prakash Raj,
Kota Srinivasa Rao,
Jayasudha
Music by Devi Sri Prasad
Cinematography Vijay C Chakravarthy
Editing by Marthand K. Venkatesh
Distributed by India Sri Venkateswara Creations
United States RK Films Distributors[1]
Release date(s) 9 August 2006[2]
Running time 170 min
Country India India
Language Telugu
Budget 6 crores


వీ హ్యావ్ ఏ రోమీయో; వీ నీడ్ ఏ జూలియెట్
యో యో యో, వీ హ్యావ్ ఏ రోమీయో; ఆల్ దట్ వీ నీడ్ ఈస్ ఏ జూలియెట్ (2x)
హేయ్, పదహారణాల తెలుగు జూలియెట్, ఎక్కడ ఉందో వెతుకుదాం.
పదరా మనవాడి చిలిపి లైఫునే, ఎక్కడ ఉన్నా కలుపుదాం.
కులం ఏదైనా విధూర్ లేదూ, కల ఉంటే సరే!
మతం ఏదైనా దిగులు లేదూ, మనసు ఉంటే సరే సరే!!
సినీ స్తారో, టెన్నిస్తారో, నచ్చేదిక నీకేవరో?
వీ హ్యావ్ ఏ రోమీయో; వీ నీడ్ ఏ జూలియెట్ (2x)
హేయ్, పదహారణాల తెలుగు జూలియెట్, ఎక్కడ ఉందో వెతుకుదాం.
పదరా మనవాడి చిలిపి లైఫునే, ఎక్కడ ఉన్నా కలుపుదాం.
యో యో యో, వీ హ్యావ్ ఏ రోమీయో; ఆల్ దట్ వీ నీడ్ ఈస్ ఏ జూలియెట్ (2x)
చదువుల సుందరి అడిగోరా, నడిచే లైబ్రరీ ఎందుకురా!
సెల్ఫొన్ సొగసరి ఇదిగోరా, ఎప్పుడు ఎన్గెజెరా!!
టీ. వీ. యాంఖార్ దెఖోరా, ఆ వంకర భాషకు దండం రా!
టాటాగారి బేటీ రా, ఆది రూపి రూపం రా!!
ఎం కావాలో, ఓ ఓ! తనలో క్వాలిటీ ఓ ఓ! ఇంకా నీలో ఓ ఓ! లేదోయ్ క్లారిటి ఓ ఓ!
వచ్చెలొగా వైసౌతొంది, కనీసం నూటొకటీ!!
వీ హ్యావ్ ఏ రోమీయో; వీ నీడ్ ఏ జూలియెట్ (2x)
హేయ్, పదహారణాల తెలుగు జూలియెట్, ఎక్కడ ఉందో వెతుకుదాం.
పదరా మనవాడి చిలిపి లైఫునే, ఎక్కడ ఉన్నా కలుపుదాం.
I can give...you a reason…to stay if you can see in me
Your life, your dreams realize.
Don’t walk away, can’t you see what you’re leavin’ behind!?
అందరు గమనిస్తూ ఉంటెయ్, ఎవ్వండి అని పిలవాలి.
ఎవ్వరూ పక్కన లేకుంటే, ఏరా అనాలి.
అల్లరి వేషం వేస్తుంటే, తలపై ఒక్కటి ఇవ్వాలి.
అలసట గాని వస్తుంటే తలనే నిమరాలి.
కొంచెం కోపం ఓ ఓ! కొంచెం జాలి ఓ ఓ! కొంచెం స్వార్ధం ఓ ఓ! కలిసి ఉండాలి ఓ ఓ!
నన్నే నాకు కొత్తగా చూపే యువరాణె కావాలీ!!
వీ హ్యావ్ ఏ రోమీయో; వీ నీడ్ ఏ జూలియెట్ (2x)
హేయ్, పదహారణాల తెలుగు జూలియెట్, ఎక్కడ ఉందో వెతుకుదాం.
పదరా మనవాడి చిలిపి లైఫునే, ఎక్కడ ఉన్నా కలుపుదాం.
యో యో యో, వీ హ్యావ్ ఏ రోమీయో; ఆల్ దట్ వీ నీడ్ ఈస్ ఏ జూలియెట్ (2x)

Criminal(TeluguMovie)


తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో........
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో.........

తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో

విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో

శత జన్మాల బంధాల బంగారు క్షణమిది.!

ప్రతి క్షణం..... నా కళ్ళలో నిలిచె నీ రూపం

బ్రతుకులో...... అడుగడుగున నడిపె నీ స్నేహం

ఊపిరే _ నీవుగా_ ప్రాణమే_ నీదిగా

పది కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా.

darling, every breath you take,
every move you make
I will be there,
what would I do without you?,

I want to love you forever... and ever... and ...ever


ఎన్నడూ...... తీరిపోని ఋణముగా ఉండిపో

చెలిమితో....... తీగసాగే మల్లెగా అల్లుకో

లోకమే__ మారినా__ కాలమే__ ఆగినా

మన ఈ గాథ మిగలాలి తుదిలేని చరితగ


తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
........
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో.........

Vethikaane vethikaane… - Current telugu movie songs lyrics



Cast: Sushanth, Sneha Ullal, Tanikella Bharani, Brahmanandam, Charan Raj, Raghubabu, Shafi, Melkote, Sudha, Reshmi, Jhansi, Shakeela, etc.

Story: Surya Prathap
Story Development: Chintalapudi Sreenivasa Rao
Camera: Vijay C. Kumar
Fights: Kanal Kannan
Music: Devi Sri Prasad
Editing: Marthand K. Venkatesh
Costumes: A. Naga Susheela
Producer: A. Naga Susheela, Chintalapudi Sreenivasa Rao
Story, Screenplay, Direction: Surya Prathap (debut)

Vethikaane vethikaane neelo nanne vethikaane..
cheripina choote naa chirunama malli vethikaane...

Vethiknaae vethikaane thadisinina kannai vethikane..
ninnatilane neelo kalise maargam vethikaane

neelo premanu thunchaane,naalo raayini penchane...
nijam idhigo ani cheliya ninnu nammicnhaame

Praanam Nannu vadhili,dhooran vellinattu undhe
nuvve lekapothey,naaku nene lenatte

Antham kannu therichi, ninne kalusukommandhe...
cheliya konchem ayina jaali ledha nenantye..

edha nunchi premanu.. thudicheyya lenani..
thelisentha lopu nannu dhaati vellipothey ela..
nuvvu leni repu lo.. adugeyalenani..
edabatu geetha dhaati neeku vinipincedhela...

Vethikaane vethikaane neelo nanne vethikaane..
cheripina choote naa chirunama malli vethikaane...

Vethiknaae vethikaane thadisinina kannai vethikane..
ninnatilane neelo kalise maargam vethikaane


వెతికానే వెతికానే నీలో నన్నె వెతికానే..
చెరిపిన చోటే నా చిరునమా మళ్ళి వెతికానే...

వెతికానే వెతికానే తడిసిన కన్నై వెతికానే..
నిన్నటిలానే నీలో కలిసె మార్గం వెతికానే

నీలొ ప్రేమను తుంచానె, నాలో రాయిని పెంచానే...
నిజం ఇదిగో అని చెలియ నిన్ను నమ్మించానే

ప్రానం నన్ను వదిలి, దూరం వెళ్ళినట్టు ఉందే
నువ్వే లేకపొతే, నాకు నేనే లేనట్టె

ఆంతం కన్ను తెరిచి, నిన్నే కలుసుకొమ్మందే...
చెలియ కొంచెం అయిన జాలి లేదా నేనంటే..

ఎద నుంచి ప్రేమను.. తుదిచెయ్య లేనని..
తెలిసేంత లోపు నన్ను దాటి వెళ్ళిపొతే ఏలా..

నువ్వు లేని రేపు లో.. అడుగేయలేనని..
ఎడబాటు గీత దాటి నీకు వినిపించిది ఏలా...

వెతికానే వెతికానే నీలో నన్నె వెతికానే..
చెరిపిన చోటే నా చిరునమా మళ్ళి వెతికానే...

వెతికానే వెతికానే తడిసినిన కన్నై వెతికానే..
నిన్నటిలానే నీలో కలిసే మార్గం వెతికానే