Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)


Impatient Vivek - Hindi / Bollywood Movies

The male protagonist Vivek, who people fondly call IV, falls hopelessly in love with the female protagonist Shruti at the scenic locales of Goa.

After a cold response from her, the dejected IV returns to his hometown in Rajasthan and two years later, fate knocks on his doors as he accidentally bumps into her.

A hasty marriage proposal, dejection after knowing that she is already engaged and a few misleading friends lead to a spurned lover in Vivek to take over. The consequence will be 'the kidnapping of Shruti by IV.' The desperate attempts of her family to bring her back lead to several twists and turns which form a comic plot and leave the audience in splits.

What happens further is for us to reveal and you to experience!


Category:
Indian Cinema,Comedy,Romance
Starring:
Sayali Bhagat,Vivek Sudarshan,Charu Asopa,Hrishikesh Joshi,Rounaog Ahuja & Others
Directed by:
Rahat Kazmi
Produced by:
Search Film Productions
Written by:
B. K. Tyagi
Tags:
impatient vivek,Full film,Film,Hindi,Bollywood,Indian movies,India,Latest entertainment,original,new movie,Sayali Bhagat,Vivek Sudarshan,Charu Asopa,hot,romantic,love,passion,dejection,fate,rajasthan,marriage,proposal,impatience,engaged,kidnapping,twists,comedy,Latest Songs,impatient,hot sayali,new film,funny,crazy,romance,destiny

చిత్రం : ఓ... మై ఫ్రెండ్(Oh My Friend)(2011)
రచన : కృష్ణచైతన్య
సంగీతం : ఆర్.అనిల్
గానం : సిద్ధార్థ్, శృతిహాసన్


పల్లవి :
శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్
ఎంపీసీలో పక్కబెంచి పిల్ల (2)
అప్పుడేంటో నచ్చనేలేదు
ఇప్పుడైతే మర్చిపోలేను
చలో చలో కిల్లర్ ఇటువైపుకి
రే ఫాల్తూస్ ఎటువైపుకి
ఎగిరే గాలిపటం
పోస్టల్ అడ్రస్‌తో తిరుగుతుందా
తెగితే అదేఖతం
ఎక్కడో పడిపోతుందిరా
గూగుల్‌లా వెతుకుతాను
గల్లీగల్లీనీ నేను
గల్లీలో లొల్లి చేస్తే
గళ్లపట్టి కొడతారురా
ఛ... అది అప్పుడే
బావుంటే బావుండేది ॥చైతన్య॥

చరణం : 1
బైపీసీ కృష్ణఫణీందర్
తన వెంటే పడేవాడు
యశోదాలో వాడు డాక్టర్
లెట్స్‌గో నౌ గెట్ ద మేటర్
ఇమెయిల్, అడ్రస్, సెల్‌నంబర్,
ల్యాండ్‌లైన్, ఓటర్‌కార్డ్, లెసైన్స్,
పాస్‌పోర్ట్, రేషన్‌కార్డ్, ప్యాన్‌కార్డ్,
హాల్‌టికెట్ ఏదైనా తనదొకటుందా
నో వే కాని తను ఢిల్లీలో
ఉంటుందని విన్నా
రేయ్ అది అల్రెడీ మాకు తెలుసురా॥చైతన్య॥

చరణం : 2
నిన్నే చూశా ఆర్కుట్
ఫేస్‌బుక్ అక్కడ కూడా లేనేలేదు
నోట్‌బుక్ ఒకటే తెలిసిన పిల్ల
ఫేస్‌బుక్‌లో ఉంటుందా ఏరా
సాటర్‌డే కదా ఏ గుడికెళ్లిందో
చూసొద్దాం అక్కడేముందో
పబ్ అయితే పక్కనే ఉంది
చూసొద్దాం తప్పేముంది
ఓసేయ్ తను దేవత...॥
అచ్ఛా యే కరే
పేపర్‌లో ఒక యాడే ఇద్దాం
జెమినీలో ఒక స్లాటే కొందాం
వేర్ ఈజ్ షీ అని ప్రోగ్రామ్ చేద్దాం
దొరికే వరకు ధర్నాలే చేద్దాం
ఇది కావాలి సెన్సేషన్
ఎందరికో ఇన్‌స్పెరేషన్
తను దొరికిందంటే టెన్షన్ పోతుంది
నీడ్ నాట్ మెన్షన్ ॥చైతన్య॥
Sri Chaitanya Junior College - Oh My Friend 2011 - Youtube Video

చిత్రం : అమాయకుడు(amAyakuDu) (1968)
రచన : వే ణుగోపాల్
సంగీతం : బి.శంకర్
గానం : ఎల్.ఆర్.ఈశ్వరి
08 December - నేడు ఎల్.ఆర్.ఈశ్వరి బర్త్‌డే


పల్లవి :
పట్నంలో శాలిబండ
పేరైనా గోలకొండ (2)
సూపించు సూపునిండా
ఫిసల్ ఫిసల్ బండ ॥

చరణం : 1
వయసు పిల్ల వంటి సొంపు
అది వంగి ఉంటె భలే ఇంపు
హహహ...
అది వంగి ఉంటె భలే ఇంపు
అబ్బ అబ్బ...
అది వంగి ఉంటె భలే ఇంపు
ఓరసూపు వలవేసి
దోరవయసు దోచేసి (2)
గులకరాళ్ల నీటిలోన
సెలయేటి బాటలోన (2)
ఒక్కసారి సూడాలి
సంబరాల చాటుబండ
ఫిస
ల్ ఫిసల్ బండ॥

చరణం : 2
చేప కనుల చిన్నదోయి
నీ చేతికైతే చిక్కదోయి (2)
అల్లిబిల్లి అయి వుందా
బల్లపరుపు అల్ల బండా
అయ్యో అయ్యో అయ్యో...
బల్లపరుపు అల్ల బండా
ఆ... బల్లపరుపు అల్ల బండా॥


Special Note:
ఎల్.ఆర్.ఈశ్వరి రోమన్ క్యాథలిక్ కుటుంబంలో మద్రాసు (చెన్నై) లో జన్మించారు. ఈమె అసలు పేరు ‘లూర్డ్ మేరీ’, ఆమె బామ్మ హిందూ కావడంతో ముద్దుగా రాజేశ్వరి అని పిలిచేవారు. తమిళ చిత్ర నిర్మాత ఎ.పి.నటరాజన్ ఈమె పేరును సినిమాల కోసం ఎల్.ఆర్.ఈశ్వరిగా మార్చారు. ఈ పేరుతోనే తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ, తుళు, ఇంగ్లిష్ భాషలలో కొన్ని వేల పాటలు పాడారు. ఈమెకున్న విలక్షణమైన గొంతే గొప్ప పేరు ప్రఖ్యాతులను తెచ్చింది.