పల్లవి : బుజ్జి కొండ చూడకుండా
  ఉండలేనే ఐ లవ్ యూ
ఐ డోంట్ ట్రస్ట్ యూ...
నువ్వంటే నాకిష్టం కాబట్టే నీకోసం
నా గుండె పాడే పాట
  ఐ లవ్ యూ... నో నో నో...
బుజ్జి కొండ చెప్పకుండా
  ఉండలేనే ఐ లవ్ యూ
నువ్వెంతో ముద్దొచ్చి పట్టిందే ఈ పిచ్చి
నా గుండె పాడే పాట ఐ లవ్ యూ
హో... యా...
  చరణం : 1
నువ్వు తప్ప వేరే దిక్కు లేదే... అబ్బఛా
నువ్వు పక్కనుంటే కిక్కే వేరే
నాకు ఇంతకూడ సిగ్గు లేదే
ఐ విల్ కిక్ యూ...
ఎంత తిట్టుకున్నా ఫరవాలేదే
నెత్తిమీద పెట్టి నిన్ను చూసుకుంటా
రోకలెత్తి నన్ను దంచమాకే...      కొండ.....
ఐ హేట్ యూ... 
  చరణం : 2
దిల్ కవ్వమెట్టి తిప్పినావే... నేనా
గోళ్లు పెట్టి గుండె రక్కేశావే... నో వే
ఇంత దూరం వచ్చి
  కాదంటావే... యస్ యస్
నన్ను చేసుకుంటే బాగుంటావే
రెండు కాళ్లు మొక్కి కళ్లకద్దుకుంటా
ఏట్లో ఎల్లకిల్ల తొయ్యమాకే...  కొండ.....
పోరా బోండా...
కొండ....
  చిత్రం : బంపర్ ఆఫర్ (2009)
రచన : భాస్కరభట్ల
సంగీతం : రఘు కుంచె
గానం : రఘు కుంచె, సవితారెడ్డి
