చిత్రం : మంచిమనసులు(Manchi manasulu) (1962)
రచన : ఆరుద్ర
సంగీతం : కె.వి.వుహదేవన్
గానం : పి.సుశీల
06 December - నేడు సావిత్రి జయంతి
పల్లవి :
ఏమండోయ్...
ఏమండోయ్ శ్రీవారు
ఒక చిన్నమాట
ఏ ఊరు వెళతారు ఏదీకాని వేళ॥
చరణం : 1
పసివాని చూచుటకీ తొందర
మైమరచి ముద్దాడి
లాలింతురా ఉళళళ హాయి
ఉళళళ హాయి
ఊహుహు ఊహుహు...॥
శ్రీమతికి బహుమతిగ ఏమిత్తురో
ఇచ్చేందుకేముంది మీ దగ్గర॥
చరణం : 2
అబ్బాయి పోలిక ఈ తండ్రిదా
అపురూపమైన ఆ తల్లిదా ఓహోహో॥
అయ్యగారి అందాలు రానిచ్చినా
ఈ బుద్ధి రానీకు భగవంతుడా॥
చరణం : 3
ప్రియమైన మా ఇల్లు విడనాడిపోతే
తలదాచుకొన మీకు తావైన లేదే
అయ్యో పాపం
ప్రియమైన మా ఇల్లు విడినాడిపోతే
తలదాచుకొన మీకు తావైన లేదే
కపటాలు మానేసి నా మదిలోన (2)
కాపురము చేయండి కలకాలము॥
Evandoy Sreevaru - Manchi Manasulu - Telugu Old Hits - ANR, Savitri | P.Susheela
Other Information:
Emandoy Sreevaru Oka Chinna Maata song from the telugu old movie "Manchi Manasulu", in widescreen.
Cast: ANR, Savitri, S V Ranga Rao, Nagabhushanam, Showkar Janaki, Ramana Reddy, Vaasanti
Director: Adurthi Subba Rao
Producer: V B Rajendra Prasad
Music: K.V.Mahadevan
Cinematography: P L Roy
Release Date: Apr 11, 1962
Songs, Singers and Lyricists:
Yentha Takkari Vaadu - Jamuna Rani
Lyrics: Kosaraju
Emandoi Srivaaru - P.Susheela
Lyrics: Aarudra
Nannu Vadhali - Ghantasala, P.Susheela
Lyrics: Dasarathi
Silalapai Silpaalu - Ghantasala
Lyrics: Aatreya
Mama Maama - Ghantasala, Jamuna Rani
Lyrics: Kosaraju
Oho Oho Paavurama - S.Janaki
Lyrics: Aatreya
Thyaagam Idhiyena - P.Susheela
Lyrics: Sri Sri
Special Note:
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామంలో గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించారు మహానటి సావిత్రి. 1956లో తమిళ నటుడు జెమినీ గణేశన్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె (విజయచాముండేశ్వరి), ఒక కుమారుడు (సతీష్ కుమార్).