silent chUpulODu (racha) - సెలైంట్ చూపులోడు(రచ్చ)
చిత్రం : రచ్చ(racha) (2012)రచన : చంద్రబోస్(chandrabOse)
సంగీతం : మణిశర్మ(maNiSarma)
గానం : దీపు(dIpu)
కోరస్ : రీటా, జననీ, రమ్య(rITA,jananI,ramya)
పల్లవి :
సెలైంట్ చూపులోడు...
వెలైంట్ చేతలోడు...
కరెంటు కండలోడు... ॥
కడక్కు ఛాయ్ వీడు చిరుత...
హే... హీ ఇజ్ ద మిస్టర్
తీస్‌మార్ ఖాన్ రచ్చ
అరే దేఖ్ ధనాధన్...
ధకధక ధూం ధాం రచ్చ
హీ ఇజ్ ద మిస్టర్ తీస్‌మార్ ఖాన్ రచ్చ
అడుగేస్తె సీడెడ్ ఆంధ్రా నైజాం రచ్చ
అరే కుర్రగాడు చూడబోతే కచ్చ
వీడి లచ్చనాలు చూడబోతే లచ్చ
వీడు రెచ్చిపోతే ఖచ్చితంగా రచ్చ
He is gonna be a mega star
He is gonna be a giga star
యుగ యుగ యుగ యుగస్టార్
పగలు రాత్రి ఎగిసే బ్లాస్టర్ ॥ఇజ్॥
చరణం : 1
నేనే నా బాటేదో చూస్తా
నేన నా పోటికి వస్తా
నేనే నా దిష్టంతా తీస్తా
రచ్చ రచ్చ రచ్చ రచ్చ...
నేనే నా భారాన్ని మోస్తా
నేనే నా కాలాన్ని తోస్తా
నేనే నా చరిత్ర రాస్తా
రచ్చ రచ్చ రచ్చ రచ్చ...
హే... సంద్రమే నాలో ఉంటుంది
శిఖరమే నా కిందుంటుంది
గమ్యమే నా వెనకే వస్తుంది...
అరె పట్టుకుంది వీడికేదో పిచ్చ
అది పిచ్చికాదు అర్థమైతే అచ్చా
వీడి పట్టుదల రాచుకుంటే రచ్చ...
He is gonna be a google star
He is gonna be a global star
విగ విగ విగ విగర్‌స్టార్..
వీడి బలుపే వీడికి బూస్టర్... హే...
॥ఇజ్ ద మిస్టర్॥
ఈలకొట్టి డోలకొట్టి డప్పుకొట్టి దంచికొట్టి
రచ్చ రచ్చ హే... రచ్చ రచ్చ... హే...
గోలపెట్టి లొల్లిపెట్టి కేకపెట్టి కూతపెట్టి
రచ్చ రచ్చ హే... రచ్చ రచ్చ... హే...
బైలో సే మేరి జానా
బార్బేలో దయ్ ధనధనా
సే రచ్చ హీ ఇజ్ ఎ సెక్సీ స్టార్
మేగో సే హరహరా... జొమైకో లే ధిక్‌తార
సే రచ్చ టూ ద హ్యాండ్సమ్ స్టార్
చరణం : 2
గెలుపే నరనరాల్లో ఆశ
గెలుపే నవనడుల్లో భాష
గెలుపే నా రక్తంలో ఘోష
రచ్చ రచ్చ రచ్చ రచ్చ...
గెలుపే నా మాటల్లో యాస
గెలుపే నా పాటల్లో ప్రాస
గెలుపే నా ప్రపంచ వీసా
రచ్చ రచ్చ రచ్చ రచ్చ...
హే... జీవమే మా నాన్నిచ్చాడు
జీవితం అది మీరిచ్చారు
గెలవడం తను నాకే నేర్పాడు...
వీడి మాటలోనే లేదు లేదు మచ్చ
వీడి ముందు ఇంక ఎవ్వడైనా బచ్చా
వీడు తలుచుకుంటే ఎక్కడైనా రచ్చ
He is gonna be a stunning star
He is gonna be a spinning star
Only one winning star
యువతీ యువకుల ఎదలో పోస్టర్...
॥ఇజ్ ద మిస్టర్॥
Song with Racha Unseen Images(Exclusive First Look and Title Song)