chiguru bONiyA valapu - చిగురు బోణియా వలపు
చిత్రం : తీన్‌మార్(teenmaar) (2011)సంగీతం : మణిశర్మ
రచన, గానం : విశ్వ
11 April - నేడు విశ్వ బర్త్‌డే
Listen the Song:
సాకీ : డూబ డూబ డూబ... (6)
పల్లవి : చిగురు బోణియా వలపు తేనియా
జింకలేయు చోక్కరీలు తస్సదీయా
మెరుపు మారియా తుళ్లేటి తానియా
లవ్లీ లకుమలన్ని మోగె
మామామీయా
రింగిన్న రింగిన్న ఫాలిన్న రింగిన్న
బ్యాంగిన్న మేక్ ఇట్ సో క్రేజీ
ఫ్రీకిన్న ఫ్రీకిన్న కమన్నా మేకిన్న
వుయ్ గొన్నా గో విత్ ఇట్ సో క్రేజీ॥
ఓఓ... ఓఓ.. నా నా నా
అఅఆ ఇఫ్ యూ వాన్న
మూవా మూవా
అఅఆ ఆఅ ఆయాం గోనా డూ...
ఆ... డూ... ఆ... ॥
చరణం : 1
జిలుగు జులియా చెంగావి చెల్సియా
చొరవ చూపి చేరువైతే ఛాంగు ఛెయ్య
స్రుజన సింథియ జులాయొలీవియా
కళ్లతోటి గిల్లుకూడా సోకు లవ్యా
దిట్టంగా పట్టేయ్
నా గుట్టంతా కొట్టేయ్
నా చుట్టంలా జట్టేయ్యి బేబీ
చేజిక్కి చుంబీన
షాంపేనూ పొంగీనా
తైతక్క రంగీల బేబీ॥॥
చరణం : 2
మగువ మారియా రిహాన రోసియా
చింగు ఛాంగు జింగు బ్యాంగు
చిందులెయ్య
సుహానా సిసీలియా
బహానా బూలియా
సడేమీయా హడావిడీకి తాళమేయ॥