Om namastE bOlO - ఓం నమస్తే బోలో
చిత్రం : రెడీ(ready) (2008)రచన : రామజోగయ్యశాస్త్రి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : నీరజ్ శ్రీధర్, దివ్య
పల్లవి :
ఓం నమస్తే బోలో బేబీ ఓం నమస్తే బోలో
దిల్‌మే డాష్ పుట్టే పార్టీ టైమ్‌లో
ఓం నమస్తే బోలో బాబా ఓం నమస్తే బోలో
నీతో పార్టనర్ అవుతా ప్రెట్టీ క్రైమ్‌లో
పిల్లో పిల్లో పిల్లో నా పిల్లోలాంటి పిల్లో
మార్నింగ్ కాఫీ అవుతావా
నా మాన్లీ చేతుల్లో
హల్లో హల్లో హల్లో చెప్పేస్తా నీ కల్లో
టూటీఫ్రూటీ అవుతా నీ పెదాలలో
లైలా అందాల ఏటిఎమ్‌లా
ఎనీటైమ్ ముద్దిచ్చేలా
నువ్వుంటే చాలే కిస్సు బ్యాంక్‌లా
హొయిలా లవ్వాడే పెంటియమ్‌లా
ముద్దాడే మ్యూజియమ్‌లా
ప్లస్ అవుతా నీకు బ్లాంక్ చెక్‌లా॥నమస్తే॥
చరణం : 1
సిడ్నీ షెల్డన్ ఫిక్షన్ నుంచి
షెల్లీ పొయెట్రీదాకా
ఎ టు జడ్ ఎన్నెన్నో క్రేజీ బుక్స్ చదివానే
ఇట్టా ఊరించే లిటరేచర్
పిచ్చెక్కించే ఒక్కో ఫ్యూచర్
నీలోనే చూశానే చూస్తూ స్టాట్యూనయ్యానే
హే ట్రెన్డీ ట్రెన్డీ ట్రెన్డీ
నే మేడ్ ఇన్ పారి్‌స్ బండి హోయ్
త్రీడీలో నా బాడీ లాంగ్వేజ్ బైహార్ట్ చేసేస్కో
చబ్బీ చబ్బీ చబ్బీ నా చబ్బీ చీక్సే పిండి
నొప్పంటున్నా పప్పీలెన్నో పంచుకో॥నమస్తే॥
చరణం : 2
హాట్ అండ్ సోర్ సూప్‌వి నువ్వే
సాల్ట్ అండ్ పెప్పర్ నీనౌతానే
క్యాండిల్ లై ట్ డిన్నర్‌లో నీకు కంపెనీ నేనే
రాబిన్‌హుడ్‌లా వచ్చేస్తానే
బ్యూటీ మొత్తం దోచేస్తానే
నువ్వంటే పడి చచ్చే నాతో పంచుకుంటానే
ఠండా ఠండా ఠండా నేర్పిస్తావా ఫండా
మ్యాజిక్ ఏదో చూపిస్తావా హ్యారీపోటర్‌లా
థోడా థోడా థోడా చేసేస్తాలే తేడా
నీ ఈడోమీటర్ స్పీడ్ పెరిగేంతలా॥॥నమస్తే॥