Run run run
చిత్రం : ఇద్దరమ్మాయిలతో(iddarammAyilathO (2013)
రచన : రామజోగయ్యశాస్త్రి, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్గానం : అపాచి ఇండియన్, బృందం
పల్లవి :
పేరే ఏదైనా అరె ఊరే ఏదైనా
అమ్మాయంటూ భూమ్మీదే
అస్సలు లేకుంటే కన్నా... లైఫే సున్నా
చీరో గీరో షర్టో స్కర్టో వేసేదేదైనా ఏ కంట్రీ డ్రెస్సైనా
ఐఫీష్టనిపించే బ్యూటీ అడ్రస్ ఎక్కడ ఎదురైనా
మెచ్చుకో నాయ్‌నా
బూం బూం బూం బూం బూం బూం బూబూం
ఈ పాపలే లేకపోతె డూం డూం డూం డూం
లోకానికే ఆక్సిజిన్ అందం అందం... సో...
Run run run run run
Put your hands up n say let's have some fun
Run run run run run
Gotta win the heart of every sexy woman
చరణం : 1
మాటల్లోన కాక్టెయిల్ మత్తుంటాది
ఊపిర్లోన పెర్ఫ్యూమ్ ఘుమ్మంటాది
టాప్ టూ బాటమ్ అమ్మాయిల్లో
మనసులకే మంటెట్టే నిప్పుంటాది
దూదికన్న సాప్టుగున్న హార్టుంటాది
సూదికన్న షార్పుగున్న చూపుంటాది
అర్థంకాని చిట్టిబుర్రలో
గజిబిజి సుడోకు పజిలుంటాది
బూం బూం బూం బూం బూం
బూం బూబూం
ఎహె ఎన్ని గొప్ప లెక్కలున్నా
ఏంటీ లాభం
ఎళ్లి ఆడికో ఈడికో పడ్డం ఖాయం సో...
రన్ రన్ రన్... ॥Run॥
చరణం : 2
క్లోరోఫాం అడ్డుకున్న కర్చీఫ్‌లాగ
కొంతమంది అమ్మాయిలు హైలీ డేంజర్
ఆర్గానిక్ ఫోం మేట్రెస్‌లాగా
కొందరిది ఎడ్జష్టయ్యే సింపుల్ నేచర్
జీన్స్ ప్యాంటు వేసుకున్న ప్రతీ అమ్మాయ్
ఫాస్టుగానే ఉండాలని రూలే లేదు
సల్వారేసే ప్రతి అమ్మాయ్ స్లోగానే
ఉంటుందన్న గ్యారెంటీ లేదు
బూం బూం బూం బూం బూంబ బూం బూబూం
వీళ్లనెస్టిమేట్ చెయ్యడం చాలా కష్టం
ఈ లైఫ్‌టైం చాలదీ సబ్జెక్ట్ కోసం రన్ రన్ రన్...॥Run॥