kAjalu chellivA - కాజలు చెల్లివా
సాకీ :This song is dedicated to
all the youth of A.P
అమ్మాయిల్ని చూసి
టెమ్టైపోయి మెల్టైపోయి
బాగా దెబ్బయ్‌పోయి...
లైఫ్‌లో హర్టైపోయి మట్టైపోయిన
కుర్రాళ్లందరికీ ఈ పాట అంకితం...
పల్లవి :
కాజలు చెల్లివా... కరీనాకి కజిన్‌వా
కత్తిరీనా కైపువా... కత్తిలాంటి ఫిగరివా॥
అయినా లవ్ చేస్తే పోజే కొడతవే
మనసే నీకిస్తే ఇజ్జద్దీస్తవే
ఎందుకే ఎదవజన్మ ఏటిలోన దూకవే
వినవే కన్యాకుమారి కేరేంగె సవారీ
రబనే బనాదీ జోడీ అమ్మడూ అమ్మాడీ॥
చరణం : 1
నా గుండెల్లోన కుక్కర్‌కేమో మంటెట్టింది నువ్వేగా
విజిలుకొట్టీ పిలుస్తుంటే
పిల్లా విసుక్కుంటావా
ఏయ్... సర్దాపుట్టీ చీమలపుట్ట
లాంటి వాణ్ణి కెలికితే
ఎట్టుంటాదో ఏమవుతాదో
నేడే చూపిస్తా
రాజమౌళి ఈగలాగ
నిన్ను వదిలి పెట్టనే॥
చరణం : 2
మీరు ప్రేమదోమ తొక్కతోలు ఎన్నో ఎన్నో అంటారే
నీళ్లల్లోకి రాళ్లే రువ్వి కల్లోలాన్నే తెస్తారే
మేం ఇన్నాళ్లుగా దాచుకున్న ఒకే ఒక మనసుతో
గూటీబిళ్ల గోళీకాయ ఆడేస్కుంటారే
ఇంత ఇంత హింసపెడితే ఉసురుతగిలిపోతరే॥
చిత్రం : బలుపు (Balupu) (2013)
రచన : భాస్కరభట్ల రవికుమార్సంగీతం : ఎస్.ఎస్.థమన్
గానం : రవితేజ, ఎస్.ఎస్.థమన్